వినోదం

భైర‌వ‌ద్వీపం సినిమా విష‌యంలో ఇంత ర‌చ్చ జ‌రిగిందా.. అస‌లు విష‌యం ఇదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">9 నంది అవార్డులు సొంతం చేసుకుని&comma;మరోవైపు థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపించిన బాలకృష్ణ సూప‌ర్ హిట్ సినిమా భైరవ ద్వీపం&period; ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా రోజా రాకుమారి పాత్రలో నటించి మెప్పించింది&period; 1994 à°µ సంవత్సరం ఏప్రిల్ 14à°¨ విడుదలైన ఈ మూవీ ఆ అంచనాలను మ్యాచ్ చేస్తూ సూపర్ హిట్ సాధించింది&period;&period; ఆదిత్య 369&grave; వంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీని ప్రేక్షకులకు అందించిన ఘనవిజయం అందుకున్న బాలయ్య-సింగీతం కాంబోలో వచ్చిన మూవీ కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు వున్నాయి&period; అయితే ఈ సినిమా సెన్సార్ విష‌యంలో పెద్ద à°°‌చ్చే జ‌రిగింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమాలో గుర్రాల‌కు బాణాలు à°¤‌గిలి కింద‌à°ª‌డే కొన్ని సీన్ లు ఉన్నాయి&period; భైర‌à°µ‌ద్వీపం సినిమాలోని à°¸‌న్నివేశాల‌కి సంబంధించిన సెన్సార్ à°¸‌భ్యులు అభ్యంత‌రం తెలుపుతూనే…సినిమాలో గుర్రాల‌కు బాణాలు à°¤‌గిపి కింద‌పడిపోతున్న à°¸‌న్నివేశాలు ఉన్నాయి&period; ఆ సన్నివేశాలకు అట‌వీశాఖ వాళ్లు&comma; బ్లాక్రాస్ వాళ్లు అభ్యంత‌రం తెలిపితే మాత్రం సీన్ల‌ను తొల‌గించాల్సి ఉంటుంద‌ని వార్నింగ్ ఇచ్చార‌ట‌&period; కానీ సినిమా విడుద‌à°² à°¤‌à°°‌వాత ఎలాంటి అభ్యంత‌రాలు రాక‌పోగా సినిమా మంచి విజ‌యం సాధించింది&period; ఇక ఈ సినిమాలో అలనాటి సీనియర్ నటి కేఆర్ విజయ బాలకృష్ణ కు తల్లిగా నటించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67922 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;bhairawa-dweepam&period;jpg" alt&equals;"bhairawa dweepam movie interesting facts to know " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విజయ్ కుమార్&comma; కైకాల సత్యనారాయణ&comma; సంగీత&comma; విజయ రంగ రాజు&comma; శుభలేఖ సుధాకర్&comma; గిరిబాబు&comma; బాబూ మోహన్&comma; మిక్కిలినేని&comma; సుత్తి వేలు&comma; కోవై సరళ&comma; వినోద్&comma; పద్మనాభం వంటి వారు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు&period; ఇక ఈ సినిమా విడుదలయ్యాక జరిగిన ఆసక్తికర విషయం ఇపుడు బయటికి వచ్చింది&period; ఈ సినిమాలో బాలకృష్ణ శాపానికి గురవ్వడం వల్ల కురూపి గా మారుతాడు&period; ఇక బాలకృష్ణను అలా చూడలేని అభిమానులు థియేటర్లో కుర్చీలూ విరిచి విధ్వంసం చేశారట&period;ఇక వెంటనే దర్శకనిర్మాతలు మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి వివరించారట&period;అయితే అప్పట్లో ఒక కమర్షియల్ మాస్ ఇమేజ్ ఉన్నా హీరో ఒక కురూపి వేషం వేయడం రిస్క్ తీసుకోవడమే అలాంటిది బాలయ్యబాబు చేయడం హిట్ కొట్టడం ఆశ్చర్యం కలిగిస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts