వినోదం

ఛ‌త్ర‌ప‌తి సినిమాలో సూరీడు గుర్తున్నాడా ? ఇప్పుడు ఎలా మారిపోయాడో చూస్తే షాక‌వుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">దర్శక ధీరుడు రాజమౌళి&comma; యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న చిత్రం ఛ‌త్రపతి&period; ఈ చిత్రంతో ప్రభాస్ మాస్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు&period; ఒక్క అడుగు ఒక్క అడుగు అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయింది&period; ఈ చిత్రంలో దర్శకుడు రాజమౌళి పండించిన మదర్ సెంటిమెంట్ ఎంతో హైలెట్ గా నిలిచింది&period; ఛ‌త్రపతి చిత్రం ద్వారా అందులో నటించిన ఆర్టిస్టుల‌కు కూడా మంచి గుర్తింపు వచ్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సూపర్ హిట్ ని అందుకుంది&period; ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఈ చిత్రంలో శ్రియ శరన్ నటించింది&period; ప్రదీప్ రావత్&comma; భానుప్రియ&comma; షఫీ&comma; కోట శ్రీనివాసరావు&comma; వేణుమాధవ్&comma; సుప్రీత్ రెడ్డి వంటి యాక్ట‌ర్లు ప్రధాన పాత్రలు పోషించారు&period; ప్రతి ఒక్కరు కూడా తమ నటనతో అదరహో అనిపించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58909 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;suridu&period;jpg" alt&equals;"chatrapathi movie child artist suridu how is he now " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ చిత్రంలో సూరీడు అనే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అందరికీ గుర్తుండే ఉంటాడు&period; ఛ‌త్రపతి చిత్రంలో కథ మలుపు తిరగడానికి కారణం సూరీడు&period; సూరీడు కాట్ రాజ్ అనే ఒక రౌడీ దగ్గర కాళ్లు నొక్కకే పని చేస్తాడు&period; సూరీడు మేన మామ ఆచూకీ తెలియడంతో తల్లితో à°¸‌హా ఊరికి వెళ్లడానికి ఎంతో ఆనందంగా సిద్ధమవుతాడు&period; అదే టైంలో కాట్ రాజ్ అక్కడకు వచ్చి ఎక్కడికి à°°à°¾ బయలుదేరుతున్నావ్&comma; వచ్చి బండెక్కు అంటాడు&period; అమ్మని మామ దగ్గర వదిలి వస్తాను అన్న అంటూ కాట్ రాజ్ మాట పట్టించుకోకుండా తల్లిని తీసుకువెళ్లడానికి బయలుదేరితే&comma; కాట్ రాజ్ కోపంతో ఇనుప రాడ్డుతో సూరీడు తలపై కొడతాడు&period; అక్కడి నుంచి చిత్ర కథ మలుపు తిరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-58908" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;suridu-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక సూరీడుగా నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటాడు&period; ఈ చైల్డ్ ఆర్టిస్ట్ అసలు పేరు భాస్వంత్&period; ఇప్పుడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరూ గుర్తు పట్టలేని విధంగా మారిపోయాడు&period; ఛ‌త్రపతిలో సూరీడుకి అనితా చౌదరి తల్లిగా నటించింది&period; ఈ కుర్రవాడు ఇప్పుడు అనితా చౌదరితో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు&period; ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అతను చూస్తే హీరో మాదిరిగా ఉన్నాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు&period; ఇతడు తిరిగి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతారా లేదా హీరోగా కెరియర్ మొదలు పెడతాడా అనే విషయం తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts