వినోదం

త్రిష వల్ల నా జీవితం సర్వ నాశనం అయింది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">హీరోయిన్ త్రిష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు&period; 20 ఏళ్లుగా హీరోయిన్‌గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది&period; తెలుగు&comma; తమిళ&comma; కన్నడ భాషల్లో త్రిష నటించింది&period; ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది&period; మహేష్ బాబు&comma; ప్రభాస్&comma; చిరంజీవి&comma; బాలకృష్ణ&comma; నాగార్జున&comma; వెంకటేష్ వంటి టాప్ హీరోల సరసన నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది&period; యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో త్రిష హవా తగ్గిపోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది&period; పొన్నియర్ సెల్వం రెండు పార్ట్‌ల్లో అలరించిన త్రిష&comma; తమిళ స్టార్ హీరో విజయ్ &comma; లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్‌గా నటించింది&period; ప్రస్తుతం చిరంజీవి సరసన విశ్వంభర సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది&period;త్రిష ఇదిలా ఉంటే తాజాగా త్రిషపై నిర్మాత సంచలన ఆరోపణలు చేశారు&period; తమిళ నిర్మాత గిరిధర్ త్రిషపై షాకింగ్ కామెంట్స్ చేశారు&period; నీతో లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేయాలనుకుంటున్నట్లు చెబితే &period;&period;దానికి త్రిషకి ఒకే చెప్పిందని&period;&period; చాలా కథలు పంపించాం కానీ ఆమెకి నచ్చడం లేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73942 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;trisha&period;jpg" alt&equals;"director comments on trisha " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి ఒక హర్రర్ కథతో వచ్చారు&period; ఆ కథ త్రిషకు నచ్చింది&period; దాంతో త్రిషకి ఒక రెమ్యునరేషన్ అనుకుని షూటింగ్‌కు వెళ్లాం&period; అయితే కొన్ని రోజులు షూటింగ్ అయిన తర్వాత చెప్పుడు మాటలు విని&comma; తన రెమ్యునరేషన్ పెంచాలని ఒత్తిడి చేసిందని నిర్మాత గిరిధర్ చెప్పుకొచ్చారు&period; కోటి డిమాండ్ చేసిందని&comma;అయితే ఇవ్వలేమని కావాలంటే తమిళ శాటిలైట్ హక్కులు ఇస్తామని చెప్పామని&period;&period;ఎంత బతిమాలినా వినలేదు&period; అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వచ్చింది&period; సినిమా రిలీజ్ అయి డిజాస్టర్ అయింది&period; దీంతో నా జీవితమే తలక్రిందులు అయింది&period; త్రిషతో సినిమా చేయాలి అని ఆలోచన వచ్చినప్పుడే నా జీవితం మారిపోయింది&period; దీనికి కారణం దర్శకుడు&comma; త్రిష అంటూ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే&period;&period;ఆమె ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది&period; నిశ్చితార్థం వరకు వెళ్లిన వీరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది&period; అప్పటి నుంచి త్రిష సింగిల్‌గానే ఉంటోంది&period; అయితే ఇటీవల త్రిష&comma; ఇళయ దళపతి విజయ్‌లకు సంబంధించి ఓ రూమర్ తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే&period; విజయ్ &comma; త్రిష రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి&period; అయితే ఈ రూమర్లపై ఇద్దరు కూడా స్పందించలేదు&period;&bsol;<&sol;p>&NewLine;

Admin

Recent Posts