వినోదం

పవన్ కళ్యాణ్ కి ఉన్న ఈ అరుదైన వ్యాధి గురించి తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">నందమూరి నటసింహ బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ గ‌తంలో గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చిన విషయం తెలిసిందే&period; పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో గ‌తంలో ఒక‌ సీజన్ ముగిసింది&period; ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎపిసోడ్ ని రెండు భాగాలుగా విడుదల చేశారు&period; మొదటి భాగంలో పవన్ కళ్యాణ్ తన పర్సనల్ విషయాలకు సంబంధించిన ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు&period; ఇక రెండవ భాగంలో ఆయన రాజకీయ జీవితానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు&period; అలాగే తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా పంచుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కి ఉన్న వ్యాధి గురించి కూడా బయటపడింది&period; పవన్ కళ్యాణ్ కి 6&comma; 7 తరగతిలో ఉన్నప్పుడే ఆస్తమా&comma; జ్వరం వంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారట&period; ఆ సమయంలో తన స్నేహితుడు కూడా తనతో ఉండకపోవడంతో ఒంటరిగా మిగిలి పుస్తకాలని తన స్నేహితుడిగా మార్చుకొని పుస్తక పఠన చేసేవారట&period; అంతేకాదు తన స్నేహితులందరూ ఎప్పుడూ ఆటల్లో రాణిస్తూ ఉండేవారు&period; కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతిసారి ప్రతి ఆటలో కూడా ఫెయిల్ అవుతూ ఉండేవారట&period; అంతే కాదు పవన్ కళ్యాణ్ కి అసలు స్కూల్ కి వెళ్లాలంటే కూడా ఇష్టం ఉండేది కాదట&period; ఏ విషయన్నైనా ఎవరూ చెప్పకుండానే తన సొంతంగా కానీ నేర్చుకునే వారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86189 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;pawan-kalyan-3&period;jpg" alt&equals;"do you know about pawan kalyan disease " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక 17 ఏళ్ల వయసులోనే ఎంతో మానసికంగా చాలా డిస్టర్బ్ అయి ఆత్మహత్య చేసుకుందాం అనే నిర్ణయానికి వచ్చారట&period;ఈ నేపథ్యంలోనే ఆ ఒత్తిడిని భరించలేక అన్నయ్య చిరంజీవి గన్ తీసుకొని కాల్చుకోవడానికి కూడా సిద్ధమయ్యారట&period; అలా పవన్ కళ్యాణ్ చేతిలో గన్ చూసిన సురేఖ&comma; నాగబాబు ఇద్దరు ఏంటి ఈ పిచ్చి పని అని నిలదీశారట&period; వెంటనే ఈ విషయాన్ని చిరంజీవికి చెప్పి చిరంజీవి దగ్గరికి తీసుకువెళ్తే&period;&period; నువ్వు ఎలాంటి చదువు చదవకపోయినా మాకు అవసరం లేదు&period; కానీ బ్రతికుంటే చాలు అని చిరంజీవి చెప్పారట&period; ఇలా చిన్న వయసులో ఉండగానే పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకోవాలనే స్టేజి నుండి ప్రస్తుతం ఎంతోమంది జనాలకు ఆదర్శంగా నిలిచారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts