వినోదం

బాహుబలి లో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం బాహుబలి బాక్సాఫీస్ దగ్గర ఎంత సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే&period; ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కించారు&period; తెలుగు సినిమా హిస్టరీ గురించి చెప్పాలంటే బాహుబలి కి ముందు బాహుబలి కి తర్వాత అని చెప్పేంతలా ఈ చిత్రం వసూళ్ల వర్షాన్ని కురిపించింది&period; ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది&period; తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలు వ్యాపించేలా చేసింది ఈ చిత్రం&period; ఈ చిత్రంలో బాహుబలి పాత్రలో ప్రభాస్ బల్లాలదేవ పాత్రలో నటించిన రాణా&comma; శివగామి పాత్రలో నటించిన రమ్యకృష్ణ&comma; కట్టప్ప పాత్రకే వన్నె తెచ్చిన సత్యరాజ్&period;&period; ఇలా అందరికీ ఈ సినిమా పేరు తెచ్చి పెట్టింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్&comma; ప్రతి సీన్ ఎంతో బాగా డిజైన్ చేశారు&period; అయితే బాహుబలి ది బిగినింగ్ లో శివగామి తన చేతిలో ఉన్న చిన్నారిని నీటమునగకుండా పైకి లేపి ముందుకు సాగడం అందరినీ ఆకట్టుకుంది&period; శివగామి తన చేతిలో ఉన్న చిన్నారిని నీటిలో మునగకుండా పైకి లేపి తుది శ్వాస విడుస్తుంది&period; ఆ చిన్నారి ఏడుపులు విన్న గిరిజనులు మహిష్మతి రాజ్యానికి చెందిన వారసుడిని రక్షించి ఆలనా పాలనా చూసుకుంటారు&period; ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆ సన్నివేశాన్ని మర్చిపోలేరు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86193 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;baahubali-movie&period;jpg" alt&equals;"have you seen how baahubali child artist tanvi is transformed right now " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పట్లో ఆ పసిబిడ్డ పోస్టర్ కూడా బాహుబలి సినిమాపై భారీ అంచనాలను పెంచడానికి దోహదమైంది&period; అయితే ఈ సినిమాలో మహేంద్ర బాహుబలి చిన్నప్పటి పాత్రలో నటించింది తన్వి అనే అమ్మాయి కావడం గమనార్హం&period; ఈ అమ్మాయి ఇప్పుడు పెరిగి పెద్దదై స్కూల్ కి వెళుతుండడంతో తన్వితో దిగిన ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-86194" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;tanvi&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి&period; ఆ ఫోటోలను చూసిన నెటిజెన్లు తన్వి భవిష్యత్తులో గొప్ప నటి అవుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts