వినోదం

సినిమాలు వదిలేసి, ‘నువ్వే కావాలి’ హీరోయిన్ ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">తరుణ్ హీరోగా కె&period;విజయభాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన నువ్వే కావాలి చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు&period; 2000 ల సంవత్సరంలో అక్టోబర్ 13న విడుదలైన ఈ చిత్రం ఆ తర్వాత 2001 సమ్మర్ పూర్తయ్యే వరకు ఆడుతూనే ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిరంజీవి&comma;నాగార్జున&comma; బాలకృష్ణ&comma; వెంకటేష్&comma; పవన్ కళ్యాణ్&comma; మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలైన ఈ చిత్రం ఆడుతూనే వచ్చింది&period; త్రివిక్రమ్ డైలాగ్స్&comma; కోటి సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి&period; ఈ చిత్రంలో నటించిన తరుణ్&comma; సాయికిరణ్ వంటి వారందరికీ మంచి గుర్తింపు లభించింది&period; కానీ హీరోయిన్ రిచా పల్నాడు కు మాత్రం ఈ చిత్రం పెద్దగా కలిసి రాలేదు అనే చెప్పాలి&period; మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71021 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;richa-2&period;jpg" alt&equals;"do you know about richa husband " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫిలింఫేర్ అవార్డు కూడా కొట్టింది&period; కానీ తర్వాత&comma; స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకోలేకపోయింది&period; అంతేకాక చేసిన సినిమాలు అన్నీ ప్లాప్ అయ్యాయి&period; ఇది ఇలా ఉండగా బెంగళూరులో పుట్టి పెరిగిన రీచా చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది&period; ఆమె కేవలం తెలుగులోనే కాదు&period; మలయాళ&comma; కన్నడ భాషల్లో కూడా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో 2011 వ సంవత్సరంలో హిమాన్షు బజార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది&period; వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం&period; ఈ జంటకి ఒక బాబు కూడా ఉన్నాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts