వినోదం

సినిమా థియేటర్స్ వాళ్ళు మన దగ్గర దాస్తున్న ఈ 10 సీక్రెట్స్ మీకు తెలుసా.? 6 వ ది మిస్ అవ్వద్దు..

<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా థియేట‌ర్‌కు వెళ్లి సినిమా చూడ‌డం అంటే ఎవ‌రికి మాత్రం ఇష్టం ఉండ‌దు చెప్పండి&period; అలా చూడ‌డాన్ని అంద‌రూ ఇష్ట‌à°ª‌à°¡‌తారు&period; పెద్ద హాల్‌&comma; చ‌ల్ల‌ని గాని&comma; డీటీఎస్ సౌండ్ లో à°µ‌చ్చే సినిమా… అందులో ఉండే విజువ‌ల్స్&period; వాటిని అంద‌రూ వీక్షిస్తారు&period; ఆనందిస్తారు&period; అయితే సినిమా థియేట‌ర్ల గురించి చాలా మందికి తెలియ‌ని à°ª‌లు విష‌యాలు కొన్ని ఉన్నాయి&period; వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ సారి మీరు థియేట‌ర్ కు వెళ్లిన‌ప్పుడు ఒక సారి వీటిపై లుక్కేయండి&period; à°®‌à°°à°¿ ఆ విష‌యాలు ఏమిటో చూద్దామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; థియేట‌ర్‌లో 2&sol;3 à°µ వంతు భాగంలో à°®‌ధ్య‌లో కూర్చుంటే మీకు థియేట‌ర్ స్క్రీన్ బాగా క‌నిపిస్తుంది&period; ఎలాంటి ఇబ్బంది లేకుండా దృశ్యాల‌ను వీక్షించ‌à°µ‌చ్చు&period; అంతే కాదు&comma; ఆ ప్లేస్‌లో సౌండ్ కూడా బాగా వినిపిస్తుంది&period; ఎందుకంటే థియేట‌ర్‌లో సౌండ్ ఇంజినీర్లు ఆ ప్లేస్‌కు అనుగుణంగానే సౌండ్ సిస్ట‌మ్‌ను ఏర్పాటు చేస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; చాలా à°µ‌à°°‌కు థియేట‌ర్ల‌లో లోప‌à°² ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రం చేయ‌రు&period; ఎందుకంటే ఒక్కో ఆట‌కు à°®‌ధ్యలో ఉండే à°¸‌à°®‌యం చాలా à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; క‌నుక క్లీనింగ్‌పై వారు అంత‌గా దృష్టి పెట్ట‌రు&period; కేవ‌లం రాత్రి పూట లేదంటే ఉద‌యాన్నే మాత్ర‌మే క్లీనింగ్ చేస్తారు&period; అందుక‌నే à°®‌à°¨‌కు థియేట‌ర్లు ఒక్కోసారి అప‌రిశుభ్రంగా క‌నిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; థియేట‌ర్‌లో మీరు బాధ్య‌తాయుత‌మైన వీక్ష‌కులుగా ఉండాలంటే థియేట‌ర్‌లో మీరు కొన్న పాప్‌కార్న్ లేదా ఇత‌à°° తినుబండారాల వ్య‌ర్థాల‌ను సీట్ల కింద పెట్ట‌కండి&period; సీట్ల ముందు లేదా వెళ్లిపోయేట‌ప్పుడు సీట్ల మీద పెట్టండి&period; దీంతో వారికి క్లీనింగ్ సుల‌à°­‌à°¤‌రం అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86298 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;movie-theatre&period;jpg" alt&equals;"do you know about these interesting facts about movie theatres " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; గుండె జ‌బ్బులు ఉన్న వారు యాక్ష‌న్‌&comma; హార్ర‌ర్ సినిమాలను థియేట‌ర్‌లో చూడ‌క‌పోవ‌à°¡‌మే మంచిది&period; ఎందుకంటే ఆయా సినిమాల్లో à°ª‌లు సీన్ల‌లో à°µ‌చ్చే à°¶‌బ్దాలు బాగా ఎక్కువ‌గా ఉంటాయి&period; దీంతో అవి à°¸‌డెన్‌గా à°µ‌స్తే అప్పుడు అలాంటి జ‌బ్బులు ఉన్న‌వారికి ఇబ్బంది క‌లుగుతుంది&period; ఒక్కోసారి దాని à°µ‌ల్ల హార్ట్ ఎటాక్ రావ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; సినిమా థియేట‌ర్ల‌లో పాప్‌కార్న్ à°¤‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది&period; అయితే అది ఓల్డ్ డేట్‌ది అయి ఉంటుంది&period; ఇక రేటు కూడా à°¬‌à°¯‌ట‌క‌న్నా ఎక్కువ‌గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; మీకు తెలుసా&period;&period;&quest; ఇప్పుడు చాలా థియేట‌ర్ల‌లో సీట్ల‌కు ఉండే హాండిల్స్‌పై ఏవైనా డ్రింక్‌లు లేదా క‌ప్‌à°²‌ను పెట్టుకునేందుకు హోల్డర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు&period; అయితే ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది మాత్రం 1981లో&period; అమెరికాలో à°ª‌లు సినిమా హాల్స్ లో ఇలా సీట్ హ్యాండిల్స్ కు క‌ప్ హోల్డ‌ర్స్‌ను ఏర్పాటు చేయ‌డం ప్రారంభించారు&period; ఆ à°¤‌రువాత ఇది ఇత‌à°° దేశాల‌కు విస్త‌రించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; సినిమా థియేట‌ర్స్ లో అమ్మే పాప్ కార్న్ à°¬‌యటి పాప్ కార్న్ క‌న్నా మంచి వాస‌à°¨ à°µ‌స్తుంది&period; ఎందుకంటే వారు à°ª‌లు రెసిపిల‌ను క‌లుపుతారు&period; అందుకే ఆ వాస‌à°¨ à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న à°ª‌లు థియేట‌ర్ల‌లో అస‌భ్య à°ª‌నులు చేసే జంట‌à°²‌ను థియేట‌ర్ సిబ్బంది à°¬‌à°¯‌ట‌కు పంపేస్తుంటారు&period; అలా వారానికి క‌నీసం ఒక్క‌సారి అయినా జ‌రుగుతుంద‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; పాప్‌కార్న్‌&comma; కూల్‌డ్రింక్ &comma; à°¬‌ర్గ‌ర్‌&comma; పిజ్జా&period;&period; ఇలా ఏ ఆహారం అయినా కొంద‌రు కోంబోల్లో తీసుకుంటారు&period; దీంతో à°¡‌బ్బు సేవ్ అవుతుంద‌ని భావిస్తారు&period; కానీ కోంబో ఆఫ‌ర్ లోనే à°¡‌బ్బు పోతుంది&period; సేవ్ కాదు&period; అందుకే ఆయా à°ª‌దార్థాల‌ను విడి విడిగా కొంటేనే ఎక్కువ క్వాంటిటీ à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10&period; థియేట‌ర్స్ లో అమ్మే పాప్ కార్న్ ఎప్పుడూ ఫ్రెష్ గా ఉండ‌దు&period; దాన్ని చాలా మంది ముందు రోజు రాత్రి à°¤‌యారు చేస్తారు&period; మరుస‌టి రోజు అమ్ముతారు&period; క‌నుక థియేట‌ర్ లో పాప్ కార్న్ పై ఓ క‌న్నేయండి&period; క్వాలిటీలో తేడా ఉంటే తిన‌కండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts