వినోదం

అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న టాప్ దర్శకులు !

<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పాటు&comma; దర్శకులకు కూడా ఒక మార్కెట్ క్రియేట్ అవుతుంది&period; ఒక సినిమా విడుదల అవుతోంది అంటే దర్శకుడు ఎవరనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని థియేటర్స్ కు వస్తున్నారు&period; ఇక ప్రస్తుతం అందరి చూపు పెద్ద దర్శకుల పైనే ఉంది&period; వారు తీసుకునే రెమ్యూనరేషన్ ఎంత అయ్యి ఉంటుందనేది అందరిలో ఒక ఆసక్తిని కలిగిస్తోంది&period; అయితే కొందరు రెమ్యూనరేషన్ కాకుండా సినిమా బిజినెస్ లో వాటాలు కూడా తీసుకుంటున్నారు&period; మొత్తంగా టాప్ దర్శకుల నెంబర్లపై ఒక లుక్కేస్తే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;1 రాజమౌళి&colon; ఈ లిస్టులో డౌటు లేకుండా ఈయన పేరు ముందు వస్తుంది అని చాలామంది ఊహించి ఉంటారు&period; ఈయన ఒక్కో సినిమాకి రూ&period;120 కోట్ల పారితోషికం మరియు లాభాల్లో వాటా రూపంలో మొత్తంగా రూ&period;150 కోట్లు అందుకుంటున్నారు&period; &num;2 ప్రశాంత్ నీల్&colon; &OpenCurlyQuote;కే&period;జి&period;ఎఫ్ చాప్టర్ 2’ సినిమాకి గాను ఈయన రూ&period;80 కోట్లు పారితోషికం మరియు లాభాల్లో వాటాతో కలుపుకొని రూ&period; 100 కోట్ల వరకు అందుకున్నారట&period; &num;3 త్రివిక్రమ్&colon; మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమాలు తీయకపోయినా&comma; రూ&period;30 కోట్లకి పైనే పారితోషికం అందుకుంటున్నారు&period; అంతేకాకుండా అదనంగా లాభాల్లో వాటా కూడా అందుకుంటారు&period; ఈయన ఎక్కువగా &OpenCurlyQuote;హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ లోనే సినిమాలు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70375 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;ssrajamouli&period;jpg" alt&equals;"do you know how much these directors are taking as remuneration " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;4 సుకుమార్&colon; &OpenCurlyQuote;పుష్ప ది రైజ్’ చిత్రానికి గాను ఈయన రూ&period;30 కోట్ల వరకు పారితోషికం అందుకున్నారట&period; &OpenCurlyQuote;పుష్ప 2’ కి రూ&period;45 కోట్లు అలాగే లాభాల్లో వాటాతో కలుపుకొని రూ&period; 60 కోట్ల వరకు తీసుకున్నార‌ట‌&period; &num;5 కొరటాల à°¶à°¿à°µ&colon; &OpenCurlyQuote;ఎన్టీఆర్ దేవ‌à°°‌’ చిత్రానికి కొరటాల రూ&period;25 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారట&period; &OpenCurlyQuote;ఆచార్య’ వల్ల ఈయన కూడా నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది&period; ఇప్పటివరకు సంపాదించింది కూడా పోయింది&period; కాబట్టి&comma; ఇక ముందు ఈయన చేయబోయే సినిమాల్లో లాభాల్లో వాటా కూడా తీసుకోవాలని భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts