హెల్త్ టిప్స్

ఈ కూర‌గాయ‌ల‌ను రోజూ తింటే చాలు.. షుగ‌ర్ అన్న మాటే ఉండ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో ఏ కూర చేసిన టమాటా ఉండాల్సిందే&period; టమాట లేకపోతే ఆ కూర వంటడం కుదరదన్న భావనలో చాలా మంది ఉంటారు&period; అలాంటి టమాట&period;&period; షుగర్ పేషంట్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది&period; టమాటాల్లో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది&period; ఈ యాంటీ ఆక్సెడెంట్ రక్తంలోని షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుంది&period; టమాటాల్లోని విటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది&period; దీంతో&period;&period; డయాబెటిస్‌తో పోరాడే శక్తి మీకు వస్తుంది&period; టమాటను మీరు సలాడ్స్&comma; కూరలు&comma; జ్యూసుల రూపంలో తీసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనలో చాలా మంది గోరు చిక్కుళ్లుని చాలా ఇష్టంగా తింటారు&period; గోరు చిక్కుడులో ప్రొటీన్లు చాలా అధికంగా ఉంటాయి&period; స్వల్పంగా పిండి పదార్ధాలు&comma; పీచు పదార్థాలు ఉంటాయి&period; అంతేకాకుండా అనేక ఖనిజ లవణాల్ని గోరు చిక్కుడు కలిగి ఉంది&period; దీంతో డయాబెటిస్‌తో బాధపడేవారికి గోరు చిక్కుళ్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి&period; రక్తంలోని చక్కెర స్థాయిని ఇది అదుపులో ఉంచుతుంది&period; అంతేకాకుండా గోరు చిక్కుడులో గ్లైకోన్యూట్రియెంట్లు ఉన్నాయి&period; ఇవి శరీరంలో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతాయి&period; అంతేకాకుండా దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది&period; దీంతో&period;&period; డయాబెటిస్ పేషంట్లకు గోరు చిక్కుళ్లు సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91518 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;diabetes-3&period;jpg" alt&equals;"take these vegetables daily to reduce blood sugar levels " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటితో పాటు మరికొన్ని కూరగాయల్ని మీ ఆహారంలో చేర్చుకుంటే డయాబెటిస్ ముప్పు తగ్గుతుంది&period; తోట కూర&comma; బచ్చలి కూర&comma; పాల కూర వంటి ఆకుకూరలు ఇన్సూలిన్ సెన్సిటివిటీని పెంచుతాయి&period; దీంతో&period;&period; మధుమేహ రోగులు వీటని తినే ఆహారంలో తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు&period; ఆకుకూరలతో పాటు ఆస్పగగస్ &lpar;శతావరి&rpar;&comma; బెండకాయ&comma; మష్రూమ్స్ వంటివి తీసుకున్న ఉత్తమ ఫలితాలు ఉంటాయి&period; బెండకాయల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది&period; బెండకాయలో ఉండే ఫైబర్&period;&period; రక్తంలోని షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తాయని అధ్యయనాలు వెల్లడించాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts