వినోదం

Silk Smitha : ప‌ల్లెటూరి నుంచి వ‌చ్చిన సిల్క్ స్మిత‌.. అస‌లు ఆమెకు ఆ పేరు ఎలా వ‌చ్చింది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Silk Smitha &colon; సిల్క్ స్మిత‌&period;&period; ఈ పేరు తెలుగు ప్రేక్ష‌కులకు తెలిసిందే&period; ఎన్నో సంవత్స‌రాల పాటు ఈమె తెలుగు చిత్ర à°ª‌రిశ్ర‌à°®‌లో ఐట‌మ్ భామ‌గా&comma; à°¨‌టిగా మెరిసింది&period; కానీ కొన్ని కార‌ణాల à°µ‌ల్ల అర్థాంత‌రంగా à°¤‌నువు చాలించింది&period; ఈమె à°¬‌యోపిక్‌ను వెండితెర‌పై తీశారు కూడా&period; అయితే à°ª‌ల్లెటూరి నుంచి à°µ‌చ్చిన అమ్మాయి సిల్క్ స్మిత‌గా ఎలా స్టార్ అయింది&period;&period; అస‌లు ఆమె సినిమా ప్ర‌వేశం ఎలా జ‌రిగింది&period;&period; à°¤‌దిత‌à°° వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సిల్క్ స్మిత అస‌లు పేరు వడ్లపాటి విజయలక్ష్మి&period; ఏలూరులో జన్మించిన ఈమె తండ్రి రాములు&comma; తల్లి నర్సమ్మ&period; ఆర్థిక à°¸‌à°®‌స్య‌à°²‌ వల్ల విజయలక్ష్మిని 5à°µ తరగతిలోనే చదువు మానిపించారు&period; 14 ఏళ్లకే పెళ్లి చేశారు&period; కానీ భర్త&comma; అత్తమామలు ఆమెను ఎప్పుడూ హింసించేవారు&period; తన కష్టాలను మేనత్తకు చెప్పుకోగా&period;&period; ఏదో ఒక పని ఇప్పిస్తా అని ఆమెను చెన్నైకి తీసుకువచ్చింది మేనత్త&period; అక్కడ తనకు తెలిసిన‌ వారితో మేకప్ వేయించడం నేర్పించడంతో జూనియర్ ఆర్టిస్టులకు మేకప్‌ చేసుకుంటూ గడిపేది&period; కానీ ఒక‌రోజు నిర్మాత విను చక్రవర్తి భార్య షూటింగ్ జరిగే దగ్గర సిల్క్ స్మిత‌ను చూసి ఈమె నటి అయితే బాగుంటుంది అని ఆమెను అడిగారు&period; ఆమె కూడా ఒప్పుకోవడంతో రెండు నెలలు తమ à°µ‌ద్ద పెట్టుకుని నటన&comma; డ్యాన్స్ కెమెరా ముందు ఎలా ఉండాలి అనేది నేర్పించారు&period; ఆ తర్వాత స్మిత అని పేరు మార్చి సినిమాలో అవకాశం ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60762 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;silk-smitha&period;jpg" alt&equals;"do you know how silk smitha got that name " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే చక్రవర్తి సినిమాలో సిల్క్ స్మిత పాత్రలో నటించిన స్మిత కు పేరు వచ్చి&period;&period; అది అలానే కొనసాగింది&period; కానీ ఆ తర్వాత కొంత మంది డబ్బు ఆశ చూపించి కేరళ తీసుకెళ్లి బి గ్రేడ్ సినిమాల్లో నటింపజేశారు&period; ఆ తర్వాత కూడా మిగితా సినిమాలో అవకాశాలు దకించుకున్న సిల్క్ స్మిత ఐటం గర్ల్ గా అలాగే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది&period; ఎంతలా అంటే అప్పుడు చిరంజీవి కూడా సిల్క్ స్మిత వస్తుంది అంటే లేచి నిలుచొని విష్ చేసేవాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నటిగా పేరు బాగా సంపాదించిన‌ సిల్క్ స్మిత డబ్బు కూడా బాగానే సంపాదించింది&period; కానీ చదువు రాకపోవడంతో వేరే వారిపై ఆధార పడటం&period;&period; వారు మోసం చేయడం జరిగింది&period; ఇలాగే సిల్క్ స్మిత ఫైనాన్షియర్ కూడా ఆమెకు ప్రేమ పేరుతో దగ్గరై మొత్తం డబ్బుతో పరారయ్యాడు&period; ఆ మోసాన్ని తట్టుకోలేకపోయిన సిల్క్ స్మిత బాగా కుంగిపోయింది&period; నటిగా క్రేజ్ తగ్గకపోయినా&period;&period; సినిమాల‌లో నటించలేదు&period; అప్పుడే తాగుడుకు బానిసైన సిల్క్ స్మిత 23 సెప్టెంబర్ 1996 à°¨ ఆత్మహత్య చేసుకుంది&period; అలా ఆమె అర్థాంత‌రంగా à°¤‌నువు చాలించింది&period; ఇప్ప‌టికీ ఆమె డ్యాన్స్‌ను ఆస‌క్తిగా తిల‌కిస్తుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts