వినోదం

KGF : 36 ఏళ్ల క్రిత‌మే కేజీఎఫ్ లాంటి చిత్రం చేసిన చిరంజీవి.. ఆ మూవీ ఏంటంటే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">KGF &colon; క‌న్న‌à°¡ చిత్ర à°ª‌రిశ్ర‌à°® స్థాయిని పెంచిన చిత్రం కేజీఎఫ్‌&period; ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో రిలీజైన చిత్రం అనేక సంచ‌à°²‌నాలు క్రియేట్ చేసింది&period; ఈ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్‌ ఛాప్టర్‌2 చిత్రం చేశారు&period;&period; కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది&period; యశ్‌ మాస్‌ యాక్షన్‌కు తోడు ప్రశాంత్‌ టేకింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు&period; ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఆల్ టైం హైయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది&period; ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ఆ స్థాయి వసూళ్లు సాధించిన ఈ సినిమా ఓటీటీలోనూ సత్తాచాటింది&period; కేజీఎఫ్‌2లో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా&period;&period; రవీనా టాండన్&comma; సంజయ్ దత్&comma; ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేజీఎఫ్‌&comma; కేజీఎఫ్ 2 సినిమాల్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ సౌత్‌ ఇండియాలోని పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలిచింది&period; అలానే &OpenCurlyQuote;కాంతార’ సినిమా హిట్‌తో ఊహించని విధంగా డబ్బుతో పాటు హోంబలే ఫిల్మ్స్‌కి మంచి పేరు కూడా వచ్చింది&period; ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ 2 మూవీని కూడా ఈ హోంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తుండ‌గా&comma; ఇది కూడా హిట్ అయితే నిర్మాణ రంగంలో హోంబ‌లే దూసుకుపోవ‌డం ఖాయం&period; ప్రశాంత్ నీల్ వద్ద కేజీఎఫ్-3కి సంబంధించి స్టోరీ లైన్ ఉందని&comma; రాబోవు 5 ఏళ్లలో హోంబలే ఫిల్మ్స్ రూ&period; 3&comma;000 కోట్లు చిత్ర నిర్మాణంలో పెట్టబోతున్నట్లు కూడా వార్త‌లు à°µ‌స్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66992 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;chiranjeevi-8&period;jpg" alt&equals;"do you know that chiranjeevi done kgf type movie" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కేజీఎఫ్ వంటి చిత్రాలు ఇటీవ‌à°² ప్రేక్ష‌కుల‌ని అంత‌గా అల‌రిస్తున్నాయి&period; అయితే చిరంజీవి ఎప్పుడో కేజీఎఫ్ లాంటి చిత్రం చేశాడ‌ట‌&period; ఆ సినిమా మరేదో కాదు రాక్ష‌సుడు సినిమా&period; కేజీఎఫ్ సినిమాలో à°¯‌ష్ కు à°¤‌ల్లి మాత్ర‌మే ఉంటుంది&period; అదే విధంగా రాక్ష‌సుడు సినిమాలో కూడా వితంతు à°®‌హిళ బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తుంది&period; ఆ ఊరి పెద్ద దానిని ఆమోదించ‌క బిడ్డ‌ను పారేయ‌గా ఓ తాగుబోతు చేతికి దొరుకుతాడు&period; ఆ తాగుబోతు అబ్బాయిని పెంచి లేబ‌ర్ క్యాంప్ కు విక్ర‌యించాల‌ని చూస్తాడు&period; అప్పుడు à°¤‌ల్లిని వెతుక్కుంటూ వెళ‌తాడు&period; ఆ క్ర‌మంలో à°¤‌ల్లిని ఎలా చేర‌తాడు అన్న‌దే సినిమా క‌à°¥‌&period; కేజీఎఫ్ క‌à°¥ మాదిరిగానే ఉన్న రాక్ష‌సుడు సినిమా కూడా సూప‌ర్ హిట్ విజ‌యం సాధించింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts