వినోదం

Chiranjeevi : 6 సంవ‌త్స‌రాల‌లో 6 సూప‌ర్ హిట్స్‌తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిరు.. ఆ సినిమాలేవంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chiranjeevi &colon; స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి&period;&period; చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగారు చిరంజీవి&period; ఆయ‌à°¨ యాక్టింగ్&comma; డ్యాన్స్&comma; ఫైట్స్ అన్నింటికీ మించి గ్రేస్&comma; స్టైల్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు&period; చిరంజీవికి దేశ విదేశాల‌లో సైతం ప్ర‌త్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది&period; 1978లో &OpenCurlyQuote;పునాదిరాళ్లు’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించిర చిరు&comma; ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు&period; అయితే&comma; 1983లో వచ్చిన &OpenCurlyQuote;ఖైదీ’ అనే సినిమా&period;&period; చిరంజీవిని కెరీర్‌ను మార్చేసింది&period; ఇందులో ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఖైదీ చిత్రం తర్వాత చిరంజీవికి ఎదురే లేకుండా పోయింది&period; &OpenCurlyQuote;ఖైదీ’ తర్వాత చిరంజీవికి ఎన్నో హిట్లు వచ్చాయి&period; వాటిలో &OpenCurlyQuote;చంటబ్బాయ్‌’&comma; &OpenCurlyQuote;ఛాలెంజ్‌’&comma; &OpenCurlyQuote;అభిలాష’&comma; &OpenCurlyQuote;శుభలేఖ’&comma; &OpenCurlyQuote;గ్యాంగ్‌ లీడర్‌’&comma; &OpenCurlyQuote;రౌడీ అల్లుడు’&comma; &OpenCurlyQuote;ఘరానా మొగుడు’&comma; &OpenCurlyQuote;స్వయం కృషి’&comma; &OpenCurlyQuote;రుద్రవీణ’&comma; &OpenCurlyQuote;యముడికి మొగుడు’&comma; &OpenCurlyQuote;అత్తకు యముడు&period;&period; అమ్మాయికి మొగుడు’&comma; &OpenCurlyQuote;జగదేక వీరుడు అతిలోక సుందరి’&comma; &OpenCurlyQuote;ఇంద్ర’&comma; &OpenCurlyQuote;ఠాగూర్‌à°¸ మంచి పేరు తెచ్చి పెట్టాయి&period; 1987 నుండి 1992 à°µ‌à°°‌కూ చిరంజీవివికి గోల్డెన్ పీరియ‌డ్ అని చెప్పుకోవ‌చ్చు&period; ఈ ఆరేళ్ల‌లో ఏకంగా ఆరు బ్లాక్ à°¬‌స్ట‌ర్ à°²‌ను అందుకున్నారు&period; పసివాడి ప్రాణం సినిమా కూడా ఈ ఆరేళ్ల‌లో à°µ‌చ్చిందే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68276 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;chiranjeevi-2-2&period;jpg" alt&equals;"do you know that chiranjeevi got success in these movies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిరు à°¨‌టించిన à°¯‌ముడికి మొగుడు సినిమా కూడా బ్లాక్ à°¬‌స్ట‌ర్ గా నిలిచింది&period; అనంత‌రం అత్త అల్లుడు టీజింగ్ డ్రామాతో అత్త‌కు à°¯‌ముడు అమ్మాయికి మొగుడు సినిమా à°µ‌చ్చింది&period; ఇది సూప‌ర్ హిట్&period; చిరు శ్రీదేవి కాంబినేష‌న్ లో à°µ‌చ్చిన జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌à°°à°¿ సినిమా ఎంత పెద్ద హిట్ అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; ఇక చిరు కెరీర్ లో చెప్పుకోదగ్గ à°®‌రో సినిమా గ్యాంగ్ లీడ‌ర్…విజ‌à°¯ బాపినీడు à°¦‌à°°‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా à°µ‌చ్చింది&period; అనంత‌రం ఘ‌రానా మొగుడు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌చ్చారు&period; ఈ సినిమా అప్ప‌టి à°µ‌à°°‌కూ ఏ సినిమా à°µ‌సూళ్లు చేయ‌ని క‌లెక్ష‌న్స్ ను రాబ‌ట్టి à°¸‌రికొత్త రికార్డు క్రియేట్ చేసింది&period; అలా ఆరు బ్లాక్ à°¬‌స్ట‌ర్ à°²‌ను à°µ‌రుసగా అందుకున్న చిరు మెగాస్టార్‌గా ప్రేక్ష‌కుల à°®‌à°¨‌సుల‌లో చెర‌గని ముద్ర వేసుకున్నాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts