వైద్య విజ్ఞానం

Anemia : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ శ‌రీరంలో ర‌క్తం లేన‌ట్లే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Anemia &colon; స్త్రీలు&comma; పిల్లల్లో కనబ‌డే ముఖ్యమైన అనారోగ్య à°¸‌à°®‌స్య‌ రక్తహీనత&period; దీన్నే ఎనీమియా అంటారు&period; ముఖ్యంగా మూడు కారణాల వల్ల రక్తం తక్కువ అవుతుంది&period; అందులో పౌష్టికాహార లోపం ఒకటి&period; ఆకుకూరలు &lpar;తోటకూర&comma; గోంగూర&rpar; బెల్లం&comma; మాంసాహారాల్లో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది&period; ఇలాంటి ఆహారాన్ని తీసుకోకపోవడం à°µ‌ల్ల à°°‌క్తం à°¤‌గ్గుతుంది&period; మరొకటి రక్తం నష్టపోవడం&period; స్త్రీలు ఋతుస్రావం ద్వారా&comma; పిల్లలు కడుపులో నులిపురుగుల వల్ల క్రమేపి రక్తాన్ని కోల్పోయి రక్తహీనతకి గురవుతారు&period; అయితే అన్ని జబ్బులకూ మన శరీరంలో ముందస్తుగా లక్షణాలు కనిపించినట్లే&period;&period; రక్తహీనత ఉన్నవారిలోనూ పలు లక్షణాలు కనిపిస్తాయి&period; వాటిని ముందుగానే గుర్తించి తగిన విధంగా చర్యలు తీసుకుంటే రక్త‌హీనత సమస్య నుంచి బయట పడవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరి ఎవరిలో అయినా సరే రక్తహీనత ఉందని తెలిపేందుకు వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా&period; రక్తహీనత ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి&period; కొద్ది నిమిషాలు నడిచినా లేదా తేలికపాటి శారీరక శ్రమ చేసినా శ్వాస తీసుకోలేకపోతుంటారు&period; ఈ సమస్య ఉంటే రక్తహీనత ఉందో&comma; లేదో వైద్యుడిచే పరీక్షలు చేయించుకుని ఆ మేరకు మందులు వాడాల్సి ఉంటుంది&period; రక్తహీనత ఉన్నవారి చర్మం పాలిపోయి తెల్లగా కనిపిస్తుంది&period; లేదా బూడిదరంగులోనూ కొందరి చర్మం దర్శనమిస్తుంది&period; రక్తం తక్కువగా ఉంటే రక్తకణాల సంఖ్య కూడా తగ్గుతుంది కనుక చర్మం రంగు మారుతుంది&period; ఇలా గనక ఉంటే రక్తహీనతే అని అనుమానించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68280 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;anemia-1&period;jpg" alt&equals;"if you have these symptoms then you might have anemia " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరంలో తగినంత రక్తం లేకపోతే అవయవాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు గుండె ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది&period; ఈ క్రమంలో ఛాతి భాగంలో కొందరికి నొప్పిగా అనిపిస్తుంది&period; అయితే గ్యాస్ లేదా గుండె జబ్బులు ఉన్నవారికి కూడా ఛాతి నొప్పి వస్తుంది కనుక&period;&period; వైద్యున్ని సంప్రదిస్తే ఆ సమస్యకు తగిన కారణాన్ని కనుక్కోవచ్చు&period; రక్తహీనత ఉన్నవారికి మంచు ముక్కలు&comma; పెన్సిళ్లు&comma; పెయింట్&comma; గోడకు రాసిన సున్నం తదితర పదార్థాలను తినాలపిస్తుంటుంది&period; ఈ రకమైన వింత లక్షణాలు ఉంటే దాన్ని రక్తహీనతేమో అని అనుమానించాలి&period; తరచూ తలనొప్పి వస్తున్నా రక్తహీనత అందుకు కారణం అయి ఉండవచ్చు&period; ఈ క్రమంలో రక్తహీనత సమస్యను పరిష్కరిస్తే తలనొప్పి కూడా తగ్గేందుకు అవకాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కనుక తలనొప్పి వస్తున్న వారు రక్తహీనత ఉందని అనుమానించి పరీక్షలు చేయించుకుని&comma; ఆ విషయాన్ని నిర్దారించుకుని మందులను వాడితే సమస్య నుంచి బయట పడవచ్చు&period; శరీరం ఎప్పుడూ చల్లగా ఉంటే రక్తహీనత కారణం అయి ఉండవచ్చు&period; ఎందుకంటే శరీరంలో తగినంత రక్తం ఉంటే అన్ని భాగాలకు ఉష్ణం సరిగ్గా సరఫరా అవుతుంది&period; దీంతో శరీరం వేడిగా ఉంటుంది&period; ఇక రక్తం లేకపోతే శరీరం చల్లగా ఉంటుంది&period; క‌నుక à°¶‌రీరం ఎల్ల‌ప్పుడూ చ‌ల్ల‌గా ఉంటున్నా కూడా అనుమానించాలి&period; ఇది à°°‌క్త‌హీన‌à°¤ అయి ఉండ‌à°µ‌చ్చు&period; ఒక్క‌సారి à°ª‌రీక్ష‌లు చేయించుకుంటే తేలిపోతుంది&period; దీంతో à°°‌క్త‌హీన‌à°¤ ఉందీ&period;&period; లేనిదీ&period;&period; నిర్దారించుకోవ‌చ్చు&period; à°°‌క్త‌హీన‌à°¤ లేక‌పోతే ఓకే&period; à°°‌క్త‌హీన‌à°¤ ఉంటే మాత్రం డాక్ట‌ర్ సూచ‌à°¨ మేర‌కు మందుల‌ను వాడాల్సి ఉంటుంది&period; అలాగే ఐర‌న్ అధికంగా ఉండే ఆహారాల‌ను కూడా తీసుకోవాలి&period; దీంతో à°°‌క్తం అధికంగా ఉత్ప‌త్తి అవుతుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts