వినోదం

‘చంద్రముఖి’ సినిమాకి చిరంజీవికి ఉన్న సంబంధం అదేనా ? జ్యోతిక స్థానంలో మొదట ఎవరంటే?

<p style&equals;"text-align&colon; justify&semi;">మనకందరికీ చంద్రముఖి అంటేనే రెండు విషయాలు టక్కుమని గుర్తొస్తాయి&period; ఒకటి జ్యోతిక రారా అని పిలవడం&comma; రెండోది రజిని లకలకలకలక డైలాగు&period; ఈ సినిమాకి రజిని మేనరిజం&comma; స్టార్ డం తో పాటు&comma; జ్యోతిక నటన తోడవడం ఒక ఎత్తు అయితే&comma; నయనతార గ్లామర్ కూడా ప్లస్ అయ్యి సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసింది&period; అయితే ఈ సినిమాకు చిరంజీవికి ఉన్న సంబంధమేంటి&quest; ఇందులో కీలక పాత్ర కోసం తొలుత స్నేహాను అనుకోగా ఆ పాత్రలోకి జ్యోతిక వచ్చిందా&quest; అనే విషయాలు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రజినీకాంత్ నటించిన &OpenCurlyQuote;చంద్రముఖి’ ఫిలిం కు సీక్వెల్ కూడా à°µ‌చ్చింది&period; &OpenCurlyQuote;చంద్రముఖి-2’ లో హీరోగా లారెన్స్ రాఘవ నటించాడు&period; ఈ సంగతులు అలా పక్కన పెడితే &OpenCurlyQuote;చంద్రముఖి’ చిత్రం రీమేక్ అన్న సంగతి చాలా మందికి తెలియదు&period; మాలివుడ్ సూపర్ హిట్ మూవీ &OpenCurlyQuote;మనీచిత్రతాయ’ రీమేక్ చంద్రముఖి చిత్రం&period; ఈ సినిమాను తొలుత‌ చిరంజీవి చేయాలనుకున్నారట&period; డైరెక్టర్ వి&period;ఎన్&period;ఆదిత్యనే తెలుగు రీమేక్ కు దర్శకుడిగా ఫైనల్ చేశారట&period; కానీ&comma; అప్పుడున్న పరిస్థితుల వలన అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది&period; అలా చిరంజీవి ఆ రీమేక్ మూవీ గురించి పక్కన పెట్టేసారట&period; ఈ క్రమంలోనే &OpenCurlyQuote;మనీచిత్రతాయ’ సినిమా చూసిన సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఆ చిత్రం బాగా నచ్చి వెంటనే తెలుగు&comma; తమిళ్ భాషల్లో రీమేక్ చేయాలనుకున్నాడు&comma; చేసేసాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74320 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;chiranjeevi-1-2&period;jpg" alt&equals;"do you know that chiranjeevi wanted to do chandramukhi movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా ఆయన అనుకున్న వెంటనే దర్శకుడిగా పి&period;వాసును ఫైనల్ చేసుకున్నారట&period; అలా ఈ పిక్చర్ కు పి&period;వాసు స్క్రీన్ ప్లే&comma; డైరెక్షన్ చేయగా&comma; ఇందులో రజనీకాంత్&comma; ప్రభు&comma; జ్యోతిక&comma; వడివేలు&comma; నయనతార నటించారు&period; ఇక ఇందులో జ్యోతిక తన నట విశ్వరూపాన్ని చూపించింది&period; చంద్రముఖిగా జ్యోతిక తప్ప మరెవరు నటించలేరని సినిమా చూసి ప్రతి ఒక్కరు ప్రశంసించారు&period; ఈ చిత్రంలో మొద‌ట‌ మెయిన్ హీరోయిన్ గా స్నేహను అనుకున్నారట&period; కానీ&comma; ఆ పాత్రకు హోమ్లీ హీరోయిన్ స్నేహ సూట్ కాదనుకొని సిమ్రాన్ వద్దకు వెళ్లారట&period; ఆ తర్వాత సిమ్రాన్ వద్దకు ఈ సినిమా వెళ్లిందట&period; కాగా&comma; ఆమె అప్పటికే గర్భవతి కాగా&comma; ఆమె చేసే పరిస్థితి తేలేదు&period; ఇక చివరకు ఆ పాత్ర జ్యోతిక వద్దకు వచ్చింది&period; అలా చంద్రముఖి పాత్రలో జ్యోతిక పరకాయ ప్రవేశం చేసి ఇరగదీసింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts