వినోదం

Balakrishna : ఇప్పుడంటే బాల‌య్య రీమేక్‌ల‌ను ఇష్ట‌ప‌డ‌డం లేదు.. కానీ అప్ప‌ట్లో ఆయ‌న రీమేక్ చేసిన మూవీలు ఏంటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Balakrishna &colon; ప్రస్తుతం సినిమా పరిధి విస్తరించింది&period; ప్రేక్షకుడు కూడా కొత్తదనాన్ని కోరుకోకుంటున్నాడు&period; ఓటీటీ పుణ్యామా అని ప్రేక్షకులు అన్నీ భాషల చిత్రాలు&comma; అన్నీ జోనర్స్ మూవీస్ చూడగలుగుతున్నారు&period; దీంతో ఒకప్పుడు టాలీవుడ్ కే పరిమితమైన మన హీరో ఇప్పుడు పరభాషల్లోకి కూడా అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు&period; అలాగే ఒక భాష‌లో హిట్ అయిన సినిమాల‌ను à°®‌రో భాష‌లోకి రీమేక్ చేయ‌డం సాధార‌à°£ విష‌యం అయ్యింది&period; సినిమాకు భాష‌&comma; కులం&comma; à°®‌తం&comma; ప్రాంతమనే తేడాలు ఉండ‌వని నిరూపిస్తున్నారు&period; ఈ మధ్య రీమేక్ సినిమాల ట్రెండ్ కూడా విప‌రీతంగా పెరిగిపోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా ఇత‌à°° భాష‌ల్లో హిట్ అయితే ఇక్క‌à°¡ కూడా హిట్ అవుతుంద‌నే భావ‌à°¨‌లో ఉన్నారు&period; ఓ సినిమాని రీమేక్ చేస్తున్నారు అంటే అది యాజ్- ఇట్- ఈజ్ గా చేయకుండా మన నేటివిటీకి దగ్గరగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు&period; రీమేక్ సినిమాను ఎంచుకుంటే క‌à°¥‌&comma; స్క్రీన్ ప్లే లాంటివి రాయాల్సిన అవ‌à°¸‌రం ఉండ‌దు&period; దీంతో ఈ à°®‌ధ్య ఒక ఇండ‌స్ట్రీలో హిట్ అయిన సినిమాను వేరే భాష‌ల్లో రీమేక్ చేస్తున్నారు&period; ఇక నంద‌మూరి నట సింహం బాల‌కృష్ణ కూడా ఇత‌à°° భాష‌ల్లో à°µ‌చ్చిన à°ª‌లు సినిమాల‌ను తెలుగులో రీమేక్ చేశారు&period; అవేంటో ఓసారి చూద్దాం&period;&period; హాలీవుడ్ లో తెర‌కెక్కిన టోట‌ల్ రీకాల్ సినిమా తెలుగులో బాల‌య్య హీరోగా à°²‌à°¯‌న్ గా తెర‌కెక్కింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65795 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;balakrishna&period;jpg" alt&equals;"do you know that once balakrishna remade these films " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌à°®‌ల్ హాస‌న్ హీరోగా à°µ‌చ్చిన భార‌తీయుడు సినిమాను ఒక్క‌à°®‌గాడుగా&comma; హాలీవుడ్ సినిమా బౌర్నె ఐడెంటిటి&comma; ది లాంగ్ కిస్ గుడ్ నైట్ సినిమాల‌ను తీసుకుని విజ‌యేంద్ర à°µ‌ర్మ‌గా రూపొందించారు&period; ఇక à°¤‌మిళ సినిమా సామిని తెలుగులో à°²‌క్ష్మీన‌à°°‌సింహ‌గా&comma; క‌న్న‌à°¡‌లో à°µ‌చ్చిన రాజ‌à°¨‌ర్సింహ సినిమాను à°ª‌à°²‌నాటి బ్ర‌హ్మ‌నాయుడుగా తెలుగులో రీమేక్ చేశారు&period; à°¤‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన ఎన్ తంగాచ్చి à°ª‌డిచావా సినిమాను తెలుగులో ముద్దుల మావ‌య్య‌గా&comma; à°®‌రొక à°¤‌మిళ సినిమా తంగ‌à°®‌à°¨ రాసా సినిమాను తెలుగులో ముద్దుల మేన‌ల్లుడిగా రీమేక్ చేశారు&period; ఎన్టీఆర్ à°¨‌టించిన à°¸‌త్య‌à°¹‌రిచంద్ర‌&comma; à°¶‌కుంత‌à°² సినిమాల‌ను తీసుకుని బ్ర‌హ్మ‌ర్షి విశ్వాస‌మిత్ర‌గా తీశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts