వినోదం

Actress Raasi : సీనియ‌ర్ హీరోయిన్ రాశి భ‌ర్త కూడా ఇండ‌స్ట్రీకి చెందిన‌వాడ‌న్న విష‌యం తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Actress Raasi &colon; 1980లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమై తన నటనతో అందరి చేత ప్ర‌శంస‌లు పొందిన‌ రాశి ఆతరువాత తన తండ్రి కోరిక మేర తెలుగు&comma;తమిళ్&comma;హిందీ భాషలలో హీరోయిన్ గా రాణించారు&period; తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రాశీ&period;&period; మమతల కోవెల సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది&period; రాశీ హీరోయిన్ గా చేయడానికి చాలా సమయమే తీసుకుంది&period;&period; అయితే అతి తక్కువ సమయంలో యాభై సినిమాలు చేసిన హీరోయిన్ గా ఆమె చరిత్ర సృష్టించగా స్టార్ హీరోలు కుర్రహీరోలు అనే తేడా లేకుండా నటించి మంచి ఇమేజ్ ని సంపాదించుకుంది&period;&period; అప్పట్లో రాశి నటనకు ప్రేక్షకులు ఎంత‌గానో మంత్రముగ్ధులయ్యేవారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే రాశి సడన్ గా పెళ్లి చేసుకొని చాలాకాలం పాటు అటు సినిమాలకు&comma;ఇటు మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు&period; అయితే రాశి పెళ్లిలో అనేక ఆస‌క్తిక‌à°° సంఘ‌ట‌à°¨‌లు జ‌రిగాయి&period; రాశికి వందల కోట్ల ఆస్తి ఉన్నవాళ్ళ సంబంధాలు వచ్చాయి&period; కాని వాటన్నిటినీ తిరస్కరించిన రాశి ఒక సహాయక దర్శకుడిని పెళ్లి చేసుకొని హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు&period; ఎంతో మంది కోటీశ్వరులు&comma; బిజినెస్ మెన్ లు వెంటపడ్డ ఆమె ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది&period; అతని పేరు ఎస్ఎస్ నివాస్&period; అత‌ను రాశీ చేసిన కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56924 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;rashi&period;jpg" alt&equals;"do you know that rashi husband is also from film industry " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2005లో వీరి పెళ్లి జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది&period; ప్ర‌స్తుతం రాశి à°¸‌హాయ‌క పాత్ర‌à°²‌లో à°¨‌టిస్తుంది&period; సినిమాల‌తో పాటు సీరియ‌ల్స్‌లో తెగ సంద‌à°¡à°¿ చేస్తుంది&period; కాగా&comma; రాశి- శ్రీకాంత్ కాంబో à°µ‌చ్చిన‌ సినిమాలు సంచలన విజయాలు సాధించాయి&period; దశాబ్దం పాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఏలిన రాశీ టాప్ హీరోయిన్ లకు మంచి పోటీ ఇచ్చింది&period; అయితే కాలక్రమేణా ఆమె తన ప్రాభల్యం కోల్పోయింది&period;&period; హీరోయిన్ గా సినిమాలు మానేసిన తర్వాత ఆమె రీ ఎంట్రీ కోసం అందరు వెయిట్ చేశారు&period; అయితే సెకండ్ ఇన్నింగ్స్ అంతగా ప్రభావం చూపించ‌లేక‌పోయింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts