వినోదం

Actors : విల‌న్ నుండి హీరోగా మారి మంచి స‌క్సెస్ పొందిన స్టార్స్ వీళ్లే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Actors &colon; సినిమా à°ª‌రిశ్ర‌à°®‌లోకి అడుగుపెట్టి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రు ఉవ్విళ్లూరుతుంటారు&period; ఒక్క అవ‌కాశం à°µ‌చ్చిన à°¸‌రే ఆ అవ‌కాశాన్ని à°¸‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఉబ‌లాట‌à°ª‌డుతుంటారు&period;ఈ క్ర‌మంలో విల‌న్ పాత్ర‌లు అయిన à°¸‌రే&comma; చిన్న చిన్న క్యారెక్ట‌ర్స్ అయిన à°¸‌రే ఓకే చెప్పేస్తారు&period; అయితే మొద‌ట విల‌న్ గా à°¨‌టించి ఆ à°¤‌à°°‌వాత హీరోగా ఎంట్రీ ఇచ్చేవారు మాత్రం అతిత‌క్కువ మంది ఉంటారు&period; ఇలా టాలీవుడ్ లో అలా కొంత‌మంది హీరోలు మొద‌ట విల‌న్ పాత్ర‌లు వేసి ఆ à°¤‌ర్వాత హీరోలుగా మెప్పిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా మెగాస్టార్ చిరంజీవిని తీసుకుంటే ఆయ‌à°¨ ఇది క‌à°¥ కాదు&comma; మెస‌గాడు à°¸‌హా మరికొన్ని సినిమాల్లో విల‌న్ గా à°¨‌టించాడు&period; ఆ à°¤‌à°°‌వాత చిరు టాలెంట్ చూసి హీరో అవ‌కాశాలు ఇస్తే ప్ర‌స్తుతం మెగాస్టార్‌గా ఇండ‌స్ట్రీనే ఏలే స్థాయికి ఎదిగాడు&period; ఆయ‌à°¨ ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌కి పోటీగా సినిమాలు చేస్తూ దున్నేస్తున్నాడు&period; à°µ‌రుస సినిమాల‌తో అద‌à°°‌గొడుతున్నారు&period; ఇక డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు స్వ‌ర్గం à°¨‌à°°‌కం సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు&period; మోహ‌న్ బాబు కూడా కెరీర్ ప్రారంభంలో à°ª‌à°µ‌ర్ ఫుల్ విల‌న్ గా రాణించి ఆ à°¤‌à°°‌వాత హీరోగా అవ‌కాశాలు రావ‌డం&comma; మంచి హిట్స్ సాధించ‌డంతో క‌లెక్ష‌న్ కింగ్ గా ఎదిగాడు&period; ఇటీవ‌à°² à°¸‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ కూడా చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68709 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;chiranjeevi-16&period;jpg" alt&equals;"do you know that these actors first did villain roles " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మ్యాచో హీరో గోపిచంద్ తొలివ‌à°²‌పు సినిమాలో హీరోగా à°¨‌టించ‌గా&comma; ఆ సినిమా అనుకున్న మేర à°¸‌క్సెస్ అవ్వ‌లేదు&period; కానీ జ‌యం సినిమాలో విల‌న్ గా à°¨‌టించి మెప్పించి&comma; ఆ à°¤‌à°°‌వాత హీరోగానూ సినిమాలు చేసి à°¸‌క్సెస్ అయ్యాడు&period; హీరో రాజ‌శేఖ‌ర్ కూడా కెరీర్ మొద‌ట్లో తలంబ్రాలు సినిమాలో విల‌న్ గా à°¨‌టించాడు&period; ఈ సినిమాలో à°¤‌à°¨ à°¨‌ట‌à°¨‌కు నంది అవార్డును సైతం à°¦‌క్కింది&period;&period; ఆ à°¤‌à°°‌వాత హీరోగా మంచి సినిమాలు చేయ‌గా&comma; అవి à°¸‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే&period;ఇక జేడీ చ‌క్ర‌à°µ‌ర్తి కూడా కెరీర్ ప్రారంభంలో విల‌న్ పాత్ర‌ల్లో à°¨‌టించి మెప్పించాడు&period; కానీ ఆ à°¤‌à°°‌వాత హీరోగా విల‌న్ గానూ సినిమాలు చేస్తున్నాడు&period; ప్ర‌స్తుతానికి మాత్రం పెద్ద‌గా సినిమాలు చేస్తున్న దాఖ‌లాలు లేవు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts