వినోదం

Bhuvaneshwari : ఒక‌ప్పుడు సినిమాల్లో ఉర్రూత‌లూగించిన ఈమె ఎవ‌రో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Bhuvaneshwari &colon; ఒకప్పుడు తమ అందంతో ఊపేసిన భామల్లో భువనేశ్వరి ఒక‌రు అని చెప్పాలి&period; ఈ అమ్మ‌డు &OpenCurlyQuote;దొంగరాముడు అండ్ పార్టీ’ &OpenCurlyQuote;బాయ్స్’ &OpenCurlyQuote;గుడుంబా శంకర్’ &OpenCurlyQuote;చక్రం’ &OpenCurlyQuote;ఆంజనేయులు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకుని ఎంతగానో అల‌రించింది&period; అంతకు ముందు పలు డబ్బింగ్ సీరియల్స్ తో కూడా ఈమె టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది&period;ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు కు చెందిన భువనేశ్వరి&period;&period; సినిమాల పై వ్యామోహంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది&period; ఆ టైంలో ఈమెకు ఓ హీరోతో పరిచయమవ్వడం&comma; హీరోయిన్ ఛాన్స్ ఇస్తాను అంటే నమ్మి మోసపోవడం జరిగింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాల‌లో à°¨‌టించి మెప్పించిన ఈ అమ్మ‌డు వెండితెరకు దూరమై తమిళనాట పలు సీరియల్స్‌లో నటించింది&period; 2015 తర్వాత నుంచి ఆమె అటు సిల్వర్ స్క్రీన్‌పై&comma; ఇటు బుల్లితెరపై కనిపించలేదు&period; సినిమాల‌లో అవ‌కాశాలు దొరక్క సీరియ‌ల్స్‌లో à°¨‌టించిన భువ‌నేశ్వ‌à°°à°¿ ఏదోలా కష్టపడి సీరియల్స్‌లో వేశాలు సంపాదించుకుంది&period; వచ్చే డబ్బు చాలక అడ్డదార్లు తొక్కింది&period; వ్యభిచారం చేస్తూ చెన్నైలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది&period; అంతేకాదు అప్పట్లో ఒక ప్రముఖ నిర్మాత ఈమెపై చీటింగ్ కేసు వెయ్యడం ఆరోజుల్లో సెన్సేషన్ గా మారింది&period; ఆ తర్వాత ఈమె నటనకు గుడ్ బై చెప్పింది&period; అటు సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68713 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;bhuvaneshwari&period;jpg" alt&equals;"Bhuvaneshwari latest photos viral on social media " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌తంలో భువ‌నేశ్వ‌à°°à°¿ తిరుమలకి వచ్చింది&period; తొలుత ఆమెను అక్కడి మీడియా ప్రతినిధులు సైతం గుర్తుపట్టలేదు&period; ఎవరో వ్యక్తి చెప్పడంతో&period;&period; ఆమే తెలిసి కంగుతిన్నారు&period; మత్తెకించే అందాలతో అప్పట్లో ఓ ఊపు ఊపేసిన భువనేశ్వరి&comma; వయస్సు మీదపడటంతో ఇప్పుడు పూర్తిగా మారిపోయింది అని చెప్పాలి&period; హాట్ లుక్స్ తో&comma; టైట్ డ్రెస్సులతో&comma; బికినీలలో దర్శనమిచ్చే భువ‌నేశ్వ‌రిని చూసి అంద‌రు కంగుతిన్నారు&period; చాలా సాంప్రదాయంగా చీరలో బాగా లావు పెరిగి నమ్మశక్యం కానీ రీతిలో దర్శనమిచ్చింది భువ‌నేశ్వ‌à°°à°¿&period; తిరుమల వారి సన్నిధిలో దర్శనం చేసుకున్న భువనేశ్వరి ఫోటోలు&comma; వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts