వినోదం

ఒకప్పటి బాల నటులు.. నేడు స్టార్ హీరోలు.. వారెవరంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">బాల నటులుగా ఇండస్ట్రీకి వచ్చి కొన్నేళ్లపాటు సత్తా చూపించి&comma; ఆ తర్వాత ఉన్నట్లుండి మాయం అయిపోతుంటారు కొందరు పిల్లలు&period; చిన్నప్పుడు స్కూల్ వయసులోనే అక్కడ ఇక్కడ బ్యాలెన్స్ చేస్తూ సినిమాల్లో కనిపిస్తుంటారు&period; ఆ తర్వాత చదువు పేరుతో కొన్నేళ్లపాటు ఎవరికీ కనిపించకుండా పోతారు&period; ఆ తర్వాత కుర్ర వయసుకు వచ్చాక మళ్లీ వచ్చి సినిమాలు చేస్తుంటారు&period; అలాంటి కొందరు ఒకప్పుడు బాలనటులు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హీరోలు అయ్యారు&period; అందులో కొందరు సూపర్ స్టార్స్ కూడా ఉన్నారు&period; మరి వాళ్ళు ఎవరో వాళ్ళ కహాని ఏంటో చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;1 జూనియర్ ఎన్టీఆర్&period; బాల నటుడిగా తాతతో కలిసి ఓ సినిమా చేశాడు&period; కానీ అది విడుదల కాలేదు&period; ఆ తర్వాత బాల రామాయణంలో నటించాడు&period; ఆ సినిమా వచ్చిన మూడేళ్లకే నిన్ను చూడాలని తో హీరోగా పరిచయమయ్యాడు&period; &num;2 కమెడియన్ ఆలీ&period; ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు ఎందుకు&period; నాలుగేళ్ల వయసున్నప్పటి నుంచే సినిమాల్లోకి వచ్చేసాడు&period; ఆలీ ఎన్నో వందల సినిమాలు చేశాడు&period; చిన్నప్పటి నుంచి నటిస్తూనే ఉన్నాడు&period; ఈయన ఇప్పటికే 1000 సినిమాలు చేసి ఉంటాడు&period; ఈ లెజెండరీ కమెడియన్&period; &num;3 తరుణ్&period; తెలుగు ఇండస్ట్రీలో లవర్ బాయ్ అంటే తరుణ్ పేరు గుర్తుకొస్తుంది&period; ఈయన బాల నటుడిగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు&period; కొన్నేళ్లు దూరంగా ఉండి నువ్వే కావాలి సినిమాతో 2000 సంవత్సరంలో పరిచయం అయ్యాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70142 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;actors-4&period;jpg" alt&equals;"do you know that these actors were also acted as child artists " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;4 తనీష్&period; చిన్నప్పుడు ఈయన స్టార్&comma; చాలా సినిమాలు కూడా చేశాడు&period; దేవుళ్ళు&comma; మన్మధుడు లాంటి సినిమాలు తనీష్ కు మంచి పేరు తీసుకొచ్చాయి&period; 2008లో రవి బాబు నచ్చావులే తో హీరోగా పరిచయమయ్యాడు తనీష్&period; &num;5 అఖిల్ అక్కినేని&period; సిసింద్రీ సినిమాతో ఏడాది వయసులోనే నటుడు అయ్యాడు అఖిల్&period; తర్వాత 19 ఏళ్లకు అఖిల్ అంటూ తెలుగు ఆడియన్స్ ను హీరోగా పలకరించాడు&period; &num;6 మహేష్ బాబు&period; నీడ సినిమాతో మొదలై బాల నటుడిగా దాదాపు 15 సినిమాలు చేశాడు&period; మహేష్ బాబు ఆ తర్వాత రాజకుమారుడు సినిమాతో 1999లో పరిచయమయ్యాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts