information

రైలు భోగి పై తెలుగు,పసుపు గీతలకి అర్థం ఏంటి ?

సాధారణంగా ప్రతి ఒక్కరూ రైలు ప్రయాణం చేసే ఉంటారు. ఈ సమయంలో రైలుపై మనం అనే క గుర్తులను గమనిస్తూ ఉంటాం. అందులో ఏ గుర్తు దీన్ని చూపిస్తుందో దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఎవరికీ తెలియదు. అలాగే బోగీ పైన ఉన్నటువంటి ఎల్లో, బ్లాక్ కలర్ సింబల్స్ ఎందుకు ఉంటాయో ఒకసారి చూద్దాం.

మనం రైలు బోగిలను గమనిస్తే పసుపు మరియు నల్లని పట్టీలు ఉంటాయి. దీని వెనక చాలా పెద్ద అర్థం ఉన్నది. పసుపు మరియు నలుపు పట్టీలు ఉన్నటువంటి జనరల్ బోగీలు అని అర్థం. వాటిని వెంటనే చూసి గుర్తుపట్టడానికి ఈ విధమైన సింబాలిక్ ఉంటాయి. కానీ ఈ విషయం మన ఇప్పటి వరకు కూడా గమనించలేదు. రైలు పై ఎలాంటి సింబల్స్ ఉన్నా అది దేనికో ఒక దానికి సంకేతంగా ఉంటుంది.

what is the meaning of these stripes on railway coaches

మనం ఏదైనా పనిమీద ట్రైన్ ఎక్కడ మామా గమ్యస్థానం చేరుకున్నామా.. మళ్లీ పని పూర్తయ్యాక రిటర్న్ అయ్యా మా.. అంత వరకు మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. ఇలాంటి విషయాలు కూడా పట్టించుకొం. సాధారణంగా చదువుకున్న వాళ్ళు అయితే టికెట్లను బట్టి వాటి మీద ఉన్న ఇంగ్లీష్ పేర్లను బట్టి బోగి లను గుర్తుపడతారు. కానీ చదువురాని వాళ్లకోసం ఇలాంటి సింబాలిక్ గుర్తులు ఉంటాయి.

Admin