వినోదం

ఈ సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు!

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఉన్న పాపులారిటీ అంతా కాదు&period; ఈ చిత్ర పరిశ్రమలో వారసత్వంగా హీరోలు కాగా మరికొంతమంది కష్టపడి పైకి వచ్చారు&period; ఇక మరికొందరు తమ కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలో ఉండటం కారణంగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టారు&period; అయితే ఇప్పటి రోజుల్లో చాలా వరకు హీరోలు కానీ&comma; హీరోయిన్లు కానీ చనిపోయే పాత్రలు ఉన్న క్లైమాక్స్ లకు ఓకే చెప్పడం లేదు&period; అయితే రిస్క్ అని భావించినా కొంతమంది హీరోలు&comma; హీరోయిన్లు ఇలా చనిపోయే పాత్రలు పోషించారు&period; వారు ఎవరో ఓ లుక్కేద్దాం రండి&period; &num;1 ప్రభాస్ &colon; రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ &OpenCurlyDoubleQuote;బాహుబలి”&period; ఇందులో హీరో ప్రభాస్ మరణిస్తాడు&period;కృష్ణవంశీ దర్శకత్వంలో 2005లో వచ్చిన &OpenCurlyDoubleQuote;చక్రం” సినిమాలో కూడా ప్రభాస్ చనిపోతాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;2 నాగార్జున&colon; ఆర్&period; ఆర్&period;షిండే డైరెక్షన్ లో 2000 à°² సంవత్సరంలో వచ్చిన &OpenCurlyDoubleQuote;నిన్నే ప్రేమిస్తా” చిత్రంలో నాగార్జున చనిపోతాడు&period; &num;3 ఎన్టీఆర్&colon; పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2004 లో వచ్చిన &OpenCurlyDoubleQuote;ఆంధ్రావాలా” చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ మరణిస్తాడు&period; అలాగే కె&period;ఎస్&period;రవీంద్ర డైరెక్షన్ లో వచ్చిన &OpenCurlyDoubleQuote;జై లవకుశ” లో కూడా ఎన్టీఆర్ చనిపోయే పాత్ర చేశాడు&period; &num;4 రవితేజ&colon; రాజమౌళి డైరెక్షన్ లో 2006లో వచ్చిన ”విక్రమార్కుడు” సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో ఉన్న మాస్ మహారాజా రవితేజ మరణిస్తాడు&period; &num;5 రానా&comma; కాజల్&colon; డైరెక్టర్ తేజ 2017 లో తీసిన &OpenCurlyDoubleQuote;నేనే రాజు నేనే మంత్రి” సినిమాలో హీరో రానా&comma; హీరోయిన్ కాజల్ కూడా మరణిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70818 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;actors-5&period;jpg" alt&equals;"do you know that these actors will die in movies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;6 సాయి పల్లవి&colon; నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన &OpenCurlyDoubleQuote;శ్యామ్ సింగరాయ్” లో సాయి పల్లవి మరణిస్తుంది&period; అలాగే వేణు ఉడుగుల డైరెక్షన్ లో వచ్చిన ”విరాటపర్వం” లో కూడా సాయి పల్లవి మరణించే పాత్ర చేసింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts