చిట్కాలు

ఈ జబ్బులు చిన్నవి.. బాద పెద్దవి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎంటా అంత పెద్ద సమస్య అనుకుంటున్నారా&period; పెద్ద రోగం వస్తే డాక్టర్‌ని సంప్రదించి త్వరగానే తగ్గించుకుంటాం&period; కానీ చిన్న రోగాలు వస్తే వాటి నుంచి తప్పించుకోవడం బ్రహ్మతరం కూడా కాదు&period; అవే జలుబు&comma; దగ్గు&period; చలికాలం పోయి ఎండలు మొదలైనాయి కదా అని సంతోషపడతారేమో&period; జలుబుకు ఎండా&comma; వానా తేడాలేదు&period; వానల్లో చలి ఎక్కువై నెమ్ముచేస్తే&comma; ఎండల్లో శరీరంలోని వేడి ఎక్కువై జులుబు స్టార్ట్‌ అవుతుంది&period; ఈ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి&period; ఫ్రెండ్స్‌&comma; బంధువులు కన్నీళ్లు వస్తే తుడుస్తారు కానీ జులుబు చేసినప్పుడు ముక్కు తుడవరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సుమా&excl; జులుబే కదా అని లైట్‌ తీసుకోకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది రెండు రోజుల్లో తగ్గితే పర్వాలేదు&period; అంతకు మించేతే&period;&period; అసలే స్వైన్‌ఫ్లూ&comma; కరోనా అంటూ వైరస్‌లు వచ్చి చేరాయి&period; వాటి నుంచి ముందుగానే తప్పించుకోవాలంటే జలుబు వచ్చిందనే సూచనలు తెలియగానే వాటికి ప్రథమ చికిత్స చేసి జాగ్రత్త పడాలి&period; జులుబు&comma; దగ్గు ఒకందుకు మేలే చేస్తుంది&period; శరీరంలోకి ప్రవేశించిన దుమ్ము&comma; ధూళిని జలుబు&comma; దగ్గు రూపంలో బయటకు పంపుతుంది&period; కాకపోతే రోజులకు మించి ఉంటే డాక్టర్‌ను సంప్రదించక తప్పదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70814 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;cold-and-cough&period;jpg" alt&equals;"many wonderful home remedies to reduce cold and cough " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏంటి దీనికి కూడా చికిత్స అనుకుంటారేమో&period;&period; శరీరానికి భారం అనిపించేది ఏది అయినా జబ్బే&period; దాన్ని పరిష్కరించుకునే పనిలో ఉండాలి&period; జులుబు చేసిన సమయంలో వేడినీటిని తాగడం మంచిది&period; దీంతో ఉపశమనం లభిస్తుంది&period; జలుబు త్వరగా తగ్గాలంటే వేడినీటిలో నిమ్మరసం&comma; తేనె కలిపి తాగితే మంచిది&period; దాల్చిన చెక్క కలిపిన నీటిని తాగినా మెరుగైన ఫలితాలు ఉంటాయి&period; కర్పూరంతో ఆవిరి పట్టిస్తే జలుబు త్వరగా మాయమవుతుంది&period; రోజుకు మూడుసార్లు వేడినీటిలో ఉప్పు వేసుకొని పుక్కిలిస్తే కూడా జలుబు త్వరగా తగ్గుముఖం పడుతుంది&period; వెల్లుల్లి రెబ్బల వాసన పీల్చినా&comma; నమిలి మింగినా జలుబు త్వరగా తగ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాబేజీ ఆకుల రసాన్ని రోజూ తాగితే దగ్గు తగ్గుతుంది&period; మిరియాలు&comma; ధనియాలు&comma; అల్లాన్ని కషాయంగా చేసుకొని తాగినా కూడా దగ్గు తగ్గుతుంది&period; రాత్రి పడుకునే ముందు ఒకటి లేదా రెండు స్పూన్ల తేనె తాగినా దగ్గు తగ్గుతుంది&period; తేనెను సొంటి కషాయంలో అల్లం కషాయంలో కలుపుకొని తాగినా కూడా దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు&period; ఉమ్మెత్త ఆకులను ఎండించి చుట్టవలె చుట్టి పొగ తాగితే కూడా తగ్గుతుంది&period; గోరువెచ్చని నీళ్లలో అరటీస్పూన్‌ ఉప్పు&comma; అర టీస్పూన్‌ పసుపు కలిపి తాగినా జలుబు తగ్గుతుంది&period; గ్లిజరిన్‌&comma; తేనె&comma; నిమ్మరసం కలుపుకొని తాగితే సరిపోతుంది&period; దగ్గు అదేపనిగా వదలకుండా ఉంటే మాత్రం పాలల్లో అర టీస్పూన్‌ పసుపుతోపాటు వెల్లుల్లి కలపడం మంచిది&period; నల్లమిరియాల‌ కషాయం తాగితే కూడా దగ్గు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts