వినోదం

టాలీవుడ్ లోని ఈ స్టార్స్ అంతా ఆ జిల్లాకు చెందినవారే అని మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ సెలబ్రిటీలుగా ఉన్న చాలామంది ఒక్కొక్క ప్రదేశం నుంచి వచ్చి సెట్ అయిన‌ విషయం మనందరికి తెలిసిందే&period; అయితే నిజామాబాద్ నుండి చాలామంది సెలబ్రిటీలు వచ్చి తనదైన ముద్ర వేసుకున్నారు&period; హీరోలుగా&comma; డైరెక్టర్ గా&comma; యాంకర్లుగా ప్రతి రంగంలో నిజామాబాద్ కు చెందిన చాలామంది మంచి గుర్తింపుని సాధించారు&period; మరి వారు ఎవరో &period;&period;ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు ఇండస్ట్రీలో స్టార్ నిర్మాతగా ఉన్న దిల్ రాజు నిజమాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి&period; ప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాతగా&comma; డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే&period; అలాగే నిజామాబాద్ కు జిల్లాకు చెందిన మరో హీరో నితిన్ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలలో ఒకరిగా రాణిస్తున్న విషయం తెలిసిందే&period;ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86314 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;dil-raju&period;jpg" alt&equals;"do you know that these tollywood celebrities belong to telangana " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా యాంకర్ శ్రీముఖి కూడా నిజామాబాద్ జిల్లాకు చెందిందే&period; ఈమె కూడా ఇండస్ట్రీలో టాప్ 5 యాంకర్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు&period; అలాగే సినిమాల్లో కూడా చేస్తోంది&period; కమెడియన్ వెన్నెల కిషోర్ కామారెడ్డికి చెందిన వ్యక్తి&period; అలాగే కామారెడ్డికి చెందిన మరో నటి అదితి మ్యాకాల్&period; ఈమె నటిగా పలు చిత్రాల్లో నటించడంతో పాటుగా వెబ్ సిరీస్ లలో చేస్తోంది&period; గాంధారి మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన గిరిజన బిడ్డ చమ్మక్ చంద్ర&period; బుల్లితెరపై కమెడియన్ గా మంచి గుర్తింపు సాదించాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts