హెల్త్ టిప్స్

షుగ‌ర్ కంట్రోల్ అవ‌క‌పోతే ఏం జ‌రుగుతుందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం ఆచరిస్తుంది&period; అందులో ప్రపంచ వ్యాప్త డయాబెటీస్ రోగులకవసరమైన సూచనలిస్తుంది&period; ప్రధానంగా డయాబెటీస్ వ్యాధి ఒక జీవ ప్రక్రియలోని అసమతుల్యతగా చెప్పాలి&period; డయాబెటీస్ తో ఇంకా అనేక ఇతర వ్యాధులు అంటే&comma; గుండె ఆరోగ్యం&comma; కిడ్నీల ఆరోగ్యం వంటివి కూడా ముడిపెట్టవచ్చు&period; అయితే&comma; డయాబెటీస్ కు గుండె వ్యాధికి సంబంధం వుందా&quest; అనేది పరిశీలించండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం తినే ఆహారం రక్తంలో గ్లూకోజ్ గా మారుతుంది&period; దీనినే షుగర్ గా కూడా వ్యవహరిస్తారు&period; పొట్ట వెనుక భాగంలో వుండే పాన్ క్రియాస్ గ్రంధి కనుక అది ఉత్పత్తి చేయాల్సిన ఇన్సులిన్ అనే హార్మోన్ తగినంతగా ఉత్పత్తి చేయకుంటే&comma; కండరాలు&comma; లివర్ లలోని కొవ్వు కణాలు ఆ ఇన్సులిన్ ను సరిగా ఉపయోగించకుండా వుంటే ఆ గ్లూకోజ్ రక్తంలోనే నిలబడిపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86311 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;diabetes-2-1&period;jpg" alt&equals;"what happens if diabetes is not controlled " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరానికి తగినంత శక్తి దొరకదు&period; డయాబెటీస్ కనుక నియంత్రించకపోతే&comma; ఆ వ్యాధి నరాలకు&comma; కళ్ళకు&comma; కిడ్నీలకు&comma; గుండెకు రక్తాన్ని చేరవేసే రక్త నాళాలకు వ్యాపించి గుండె సంబంధిత వ్యాధులు&comma; గుండె పోటు వంటివి కలిగేలా చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts