వినోదం

Jr..ఎన్టీఆర్ కు వడ్డే నవీన్ బావ‌ అని మీకు తెలుసా.. కానీ ఆ ఒక్క పని వల్లే నందమూరి కుటుంబానికి దూరమయ్యారు..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్నారు వడ్డే నవీన్&period; ఇండస్ట్రీలోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే సినిమా హిట్స్ సాధించి లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు&period; ఆ తర్వాత ఫ్యామిలీ హీరోగా మారిపోయారు&period;&period; 1997లో కోరుకున్న ప్రియుడు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు&period;&period; ఈ సినిమా సూపర్ హిట్&comma; తర్వాత వచ్చిన పెళ్లి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది&period; దీంతో నవీన్ కు అనేక ఆఫర్లు వచ్చాయి&period;&period; మరి అలాంటి వడ్డే నవీన్ ఇండస్ట్రీలోకి రావడానికి ఆదర్శం ఎవరో కాదు&comma; ఆయన తండ్రి రమేష్&period;&period; ఆయన ఇండస్ట్రీలో సీనియర్ నిర్మాత కావడం దీంతో నవీన్ కు సినిమాలపై ఆసక్తి పెరగడంతో హీరో గా ఎంట్రీ ఇచ్చారు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా వచ్చిన కొద్ది సమయంలోనే పేరు సంపాదించుకున్న నవీన్ అంతే స్పీడుగా తెరమరుగయ్యారు&period;&period; ఇదంతా పక్కన పెడితే నవీన్ తన నిజజీవితంలో నందమూరి కుటుంబానికి అల్లుడు అనే సంగతి చాలా మందికి తెలియదు&period;&period; ఎన్టీ రామారావు కొడుకుల్లో ఒకరైన నందమూరి రామకృష్ణ కుమార్తెను వడ్డే నవీన్ వివాహమాడారు&period;&period; అయితే ఈ సంబంధానికి ప్రత్యేక కారణం ఎన్టీఆరేనట&period; ఎన్టీఆర్ మరియు వడ్డే నవీన్ మంచి స్నేహితులు అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73598 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;vadde-naveen&period;jpg" alt&equals;"do you know that vadde naveen is brother in law to jr ntr " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే పెళ్లికి ముందే నవీన్ ఆమెతో లవ్ లో ఉన్నారని&comma; ఆ తర్వాత ఎన్టీఆర్ à°µ‌ల్ల‌ సంబంధం కుదిరింది అని వార్తలు కూడా వినిపించాయి&period; ఇలా మొత్తానికి సంబంధం కుదిరి నందమూరి కుటుంబానికి అల్లుడయ్యారు నవీన్&period;&period; దీంతో ఎన్టీఆర్ కు బావ అయిపోయారు&period;&period; అలా కొద్ది రోజులు వారి సంసారం బాగానే సాగింది కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆయన భార్యకు విడాకులు ఇచ్చారు&period;&period; తర్వాత వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నారు&period; అలా వివాహం చేసుకున్న కానీ నందమూరి ఫ్యామిలీ హీరోలతో నవీన్ స్నేహంగానే ఉంటారట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts