వినోదం

Keerthi Reddy : తొలి ప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి ఇప్పుడు ఎక్క‌డ ఉంది, ఏం చేస్తుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Keerthi Reddy &colon; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో బ్లాక్ à°¬‌స్ట‌ర్ గా నిలిచిన చిత్రం తొలి ప్రేమ‌&period; ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; బాక్సాఫీస్ à°µ‌ద్ద క‌లెక్ష‌న్స్ à°µ‌ర్షం కురిపించిన ఈ చిత్రం ఇప్ప‌టికీ కూడా చాలా మందికి à°¨‌చ్చుతుంది&period; ఇక ఇందులో క‌థానాయిక‌గా à°¨‌టించి అంద‌à°°à°¿ à°®‌à°¨‌సులు గెలుచుకుంది కీర్తి రెడ్డి&period; అందం&comma; అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది కీర్తి&period; అయితే ఆ తరువాత అనుకున్న స్థాయిలో కెరీర్ లో రాణించలేకపోయింది&period; నాగార్జునతో రావోయి చందమామ&comma; మహేష్ బాబుతో అర్జున్ వంటి సినిమాల్లో కీర్తి రెడ్డి నటించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ లో ఛాన్స్ రాకపోవడంతో బాలీవుడ్ కి వెళ్ళింది కీర్తి రెడ్డి&period; అక్కడ కూడా రెండు మూడు సినిమాలు తీసి మళ్ళీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా ఇక్క‌à°¡ కూడా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో హీరో అక్కినేని సుమంత్ ను పెళ్లి చేసుకుంది&period; అయితే ఏమైందో ఏమో కానీ సుమంత్&comma; కీర్తి కొద్ది రోజుల‌కే విడిపోయారు&period; ఇక ఆ తర్వాత కీర్తి ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది&period; ఇంకో గమనించదగ్గ విషయం ఏంటంటే కీర్తి రెడ్డి తమ్ముడు కూడా సినిమాల్లో హీరోగా నటించాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54862 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;Keerthi-Reddy&period;jpg" alt&equals;"do you know what keerthi reddy is doing and how is she now " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం కీర్తికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు&period; సినిమాల్లో పూర్తిగా సక్సెస్ అవ్వలేకపోయినా జీవితంలో మాత్రం కీర్తి రెడ్డి సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది&period; సుమంత్ తో విడాకులు తీసుకున్న తర్వాత కీర్తి రెడ్డి ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది&period; సుమంత్ ను పెళ్లి చేసుకుని ఉండకపోయి ఉంటే తన జీవితం ఇంకా బాగుండేదని కామెంట్స్ చేసింది&period; కీర్తి రెడ్డి&comma; మంచు లక్ష్మి&comma; సమంతలకు స్నేహితురాలు అయిన శిల్పారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో సందడి చేస్తుంటుంది&period; అప్పుడ‌ప్పుడూ సోష‌ల్ మీడియాలో సైతం అల‌రించే ప్ర‌à°¯‌త్నం చేస్తుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-54861" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;Keerthi-Reddy-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts