food

ఆంధ్ర స్పెషల్ టమాటా పప్పు.. ఎలా తయారు చేయాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రతి రోజు వారి ఆహారంలో ఉపయోగించే కూరలలో తప్పనిసరిగా ఉండేది టమోటా పప్పు&period; టమోటా పప్పు అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు&period; ఎంతో రుచికరమైన టమాటా పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కందిప‌ప్పు &&num;8211&semi; 1 క‌ప్పు&comma; ట‌మాటాలు &&num;8211&semi; 4&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; à°¸‌రిపోయినంత‌&comma; ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; కొత్తిమీర‌à°¤‌&comma; క‌రివేపాకు&comma; నిమ్మ‌పండు సైజు చింత పండు&comma; జీల‌క‌ర్ర‌&comma; ఆవాలు&comma; ఎండు మిర్చి ముక్కలు&comma; కొద్దిగా నూనె&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54866 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;tomato-pappu&period;jpg" alt&equals;"andhra special tomato pappu recipe " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ప్రెషర్ కుక్కర్ లో కందిపప్పు ను కడిగి వేసుకోవాలి&period; తర్వాత పచ్చిమిర్చి టమోటాలను ముక్కలుగా తరిగి వేసుకోవాలి&period; ఒక ఉల్లిపాయ&comma; నాలుగు వెల్లుల్లి రెబ్బలు&comma; కొద్దిగా కొత్తిమీర&comma; ఒక కరివేపాకు రెమ్మ&comma; చిటికెడు పసుపు&comma; చింతపండు కడిగి కుక్కర్లో వేసుకోవాలి&period; అనంతరం మూడు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడకనివ్వాలి&period; మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ప్రెజర్ పోయిన తర్వాత పప్పు రాముకోవాలి&period; తరువాత పప్పుకు పోపు పెట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్టవ్ పై వేరే కడాయి తీసుకొని అందులో మూడు టేబుల్ టీ స్పూన్ల నూనెను వేసి నువ్వు బాగా వేడెక్కాక అందులో కొద్దిగా జీలకర్ర&comma; ఆవాలు&comma; ఎండు మిరపకాయలు&comma; కరివేపాకు&comma; కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు&comma; ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి&period; ఆవాలు చిటపట అన్న తరువాత పోపు పప్పులో వేయడంతో ఎంతో రుచికరమైన టమాటా పప్పు తయారైనట్లే&period; వేడి వేడి అన్నంలోకి టమోటా పప్పు కలుపుకుని తింటే ఆ రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts