వినోదం

ప్రభాస్ సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు.. అసలు నిజం తెలిస్తే వార్ని అనకుండా ఉండలేరు!

<p style&equals;"text-align&colon; justify&semi;">డార్లింగ్ ప్రభాస్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు&&num;8230&semi; ఈశ్వర్ సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టిన ప్రభాస్ తన నటనతో వరల్డ్ వైడ్ స్టార్ అయిపోయాడు&&num;8230&semi; ఇప్పుడు ప్రభాస్ అంటే పేరు కాదు ఒక బ్రాండ్&period;&period; బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజే మారిపోయింది&&num;8230&semi; బాహుబలి&comma; బాహుబలి 2 సినిమాల తర్వాత మంచి సినిమాలు తీసినప్పటికి పెద్దగా హిట్ అవ్వలేదు&&num;8230&semi; అయితే రీసెంట్ గానే సలార్&comma; కల్కి సినిమాలతో మళ్లీ హిట్ ఫార్మ్ లోకి వచ్చాడు ప్రభ&period;&period; ఇన్ని హిట్లు ఇచ్చి అలరించిన ప్రభాస్&period;&period; ఫ్యాన్స్ కు పెళ్లి వార్త మాత్రం చెప్పట్లేదు&period;&period; సినిమాలపై సినిమాలు చేస్తూ బిజీ లైఫ్ గడిపేస్తున్న ప్రభాస్ 44 ఏళ్ళు వచ్చిన పెళ్లి చేసుకోకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు&period;&period; అయితే నెట్టింట్లో మాత్రం కొన్నిసార్లు ప్రభాస్ అనుష్క ప్రేమలో ఉన్నారని అంటే మరికొన్నిసార్లు కృతి సనన్&comma; త్రిషాతో ప్రేమలో ఉన్నారంటూ పుకార్లు సృష్టిస్తూనే ఉన్నారు&&num;8230&semi;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్ని సృష్టించిన అవన్నీ పుకార్లేనని&period;&period; సినిమా హీరోయిన్లు అందరు కూడా అతని స్నేహితులేనని&period;&period; అసలు ప్రభాస్ జీవితంలో అమ్మాయే లేదని మరికొందరు నెట్టింట్లో వాదిస్తున్నారు&&num;8230&semi; అయితే నిజానికి ప్రభాస్ కు ఏ సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ లేదని&period;&period; అసలు ప్రభాస్ జీవితంలో ఏ అమ్మాయి లేదని ఓ నెటిజెన్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు&&num;8230&semi; ఆ పోస్ట్ లో&period;&period; అత‌ను ప్రభాస్ కు దూరపు చుట్టం అని&period;&period; ప్రభాస్ కు ఏ గర్ల్ ఫ్రెండ్ లేదని అసలు అతని జీవితంలో ఏ అమ్మాయి లేదని పోస్ట్ చేశాడు&period; అంతేకాదు ప్రభాస్ పై ఫ్యాన్ డం చూపించి మీద పడిపోయే అమ్మాయిలు అన్న&period;&period; ప్రభాస్ ను చూడగానే ఫ్యాన్స్ అంటూ వచ్చి అరిచేవారన్న అతనికి నచ్చరని అతను ఆ పోస్ట్ లో చెప్పుకొచ్చాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78239 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;prabhas&period;jpg" alt&equals;"do you know who is prabhas secret gril friend " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అది మాత్రమే కాదు ప్రభాస్ కు కృతి సనన్ కు మధ్య ప్రేమ ఉందంటూ వచ్చిన వార్తలపై ప్రభాస్ టీమ్ కూడా ఒకానొక సమయంలో స్పందించి ప్రభాస్ కు కృతి సనన్ గర్ల్ ఫ్రెండ్ కాదని తేల్చారు&&num;8230&semi; మరి ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు&quest; ప్రభాస్ లవ్ స్టోరీ ఏంటి &quest; అసలు ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు అనేది ఎప్పుడు తెలుస్తుందో&quest; అభిమానులకు ప్రభా ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తాడో చూడాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts