Home Tips

చేతి వేలికి బిగిసుకుపోయిన ఉంగరాన్ని సులభంగా ఎలా బయటకు తీయాలో తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఉంగరం… చేతి వేలికి అలంకారప్రాయం… అయితే కొంత మంది అలంకార ప్రాయంగానే కాదు మొక్కు వల్లో&comma; అదృష్టం కలసి వస్తుందనో దాన్ని ధరిస్తారు&period; ఉంగరాన్ని ధరించడం వరకు బాగానే ఉన్నా దాన్ని మళ్లీ తీయాలంటే అధిక శాతం మంది ఇబ్బందులకు గురవుతుంటారు&period; ఇక అది బాగా బిగుసుకుపోతే అంతే సంగతులు&period; ఒక పట్టాన రాదు&period; నూనె రాసో&comma; సబ్బు పెట్టో&comma; ఇంకా ఏదైనా విధానం ద్వారానో ఉంగరాన్ని తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది&period; అయితే ఇప్పుడా శ్రమంతా లేకుండా కేవలం ఒక చిన్న ట్రిక్ ద్వారా బిగుసుకుపోయిన ఉంగరాన్ని ఎలా తీయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక సన్నని&comma; దృఢమైన తీగను&comma; చిన్న పట్టకారు లాంటి కటింగ్ ప్లేయర్‌ను తీసుకోవాలి&period; కటింగ్ ప్లేయర్ సహాయంతో తీగను ఉంగరంలోకి చొప్పించి దాని ఓ చివరను ఉంగరానికి ఓ వైపుకి తీసుకురావాలి&period; దాన్ని అలాగే వదిలేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78243 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;ring&period;jpg" alt&equals;"this is how you can remove any ring " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరో చివరను ఉంగరం చుట్టూ దారంలా చుడుతూ వేలి పైభాగం వరకు అలాగే వెళ్లాలి&period; తీగ చుట్టడం అయ్యాక దాని చివర వద్ద ఒక చిన్న ముడి వేయాలి&period; ఇప్పుడు ముందు వదిలి పెట్టిన తీగ చివరను పట్టుకుని చుట్టిన తీగను మళ్లీ బయటకి తీయాలి&period; దీంతోబాటే ఉంగరం సులభంగా బయటికి వచ్చేస్తుంది&period; అంతే&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరింత వివరంగా తెలుసుకోవాలంటే కింద ఇచ్చిన వీడియోను చూడవచ్చు…<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"kGGwX2lY4rc" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Admin

Recent Posts