Off Beat

ఆర్థికంగా చూస్తే ఒక కార్ కొనుక్కోవడం మంచిదా? ఎప్పటికీ క్యాబ్‌లలోనే తిరగడం మంచిదా?

<p style&equals;"text-align&colon; justify&semi;">నేను కారు కొనే ముందు కొన్ని ప్రశ్నలు వేసుకున్నాను&period; మీకు చెప్తాను ఉపయోగపడతాయేమో&period;&period; మీరు రోజూ వాడతారా&quest; &&num;8211&semi;అయితే కొనుక్కోవచ్చు&period; వాడితే ఎన్ని కిలోమీటర్లు&quest; &&num;8212&semi; ఇరవై దాటితే కొనుకోవచ్చు&period; దగ్గర్లో ప్రజా రవాణా ఉందా&quest; &&num;8212&semi; ఉంటే అక్కర్లేదు&period; ఎంత మంది ప్రయాణిస్తారు&quest; &&num;8212&semi; ఒక్కరే అయితే అక్కర్లేదు&period; మీకు ఏదైనా శ్వాస కి సంబంధించిన అనారోగ్యం ఉందా&quest; &&num;8212&semi; అయితే కొనుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ జీతం ఎంత&quest; &&num;8212&semi; నెలకు 60 వేలుకు పైన ఐతే చాలా చిన్న కారు&lpar;&lt&semi;5 లక్షలు&rpar;&comma; లక్ష పైన ఉంటె &lpar;&lt&semi;8 లక్షలు&rpar;&comma; రెండు లక్షల దాదాపు ఉంటె &lpar;12 లక్షలు&rpar; కారు కొన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78236 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;car&period;jpg" alt&equals;"can i buy a car or what " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎంత డబ్బు దాచారు&quest; &&num;8212&semi; సగానికి పైగా దాస్తే కొనుకోవచ్చు లేదంటే దాచాక ప్రయత్నం మొదలు పెట్టండి&period; మీకోసం కొంటున్నారా&quest; జనల మెప్పు గురించా&quest; &&num;8212&semi; రెండవది ఐతే వద్దు&period; ఇలా ఎవ‌రికి వారు ప్ర‌శ్న‌à°²‌ను వేసుకుంటే కారు కొనాలా&comma; à°µ‌ద్దా అన్న ప్ర‌శ్న‌కు మీకే à°¸‌మాధానం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts