వినోదం

Mohan Babu : మోహన్ బాబుకి ఇగో అలా కలిసొచ్చిందా.. ఆ విషయంలో చిరంజీవి కంటే మోహన్ బాబు గ్రేట్ అట‌..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Mohan Babu &colon; టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఉండే వివాదాల గురించి అందరికీ తెలిసిందే&period;&period; వాళ్ల మధ్య నిజంగా గొడవలు ఉన్నాయో లేదో తెలియదు కానీ&comma; సోషల్ మీడియాలో మాత్రం వీరి వీడియోలను పోస్ట్ చేసి విపరీతంగా ట్రోల్ చేస్తారు&period; అందులోనూ మోహన్ బాబుకు ఉన్న ఈగో వల్ల జనాల్లో చులకన అయిపోయారని చెప్పవచ్చు&period; మోహన్ బాబు ఎప్పుడు రజనీకాంత్ నా స్నేహితుడు&comma; చంద్రబాబు నాయుడు మా దగ్గరి బంధువు అంటూ గొప్పలు చెబుతూ ఉంటాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ ఈ మధ్యకాలంలో మోహన్ బాబు ఫ్యామిలీ మరియు మోహన్ బాబు మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి&period; అది ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ&comma; మోహన్ బాబుకు మాత్రం మెగా ఫ్యామిలీ మీద అనుమానం ఉంది&period; ఎందుకంటే మెగా ఫ్యామిలీకి మరియు మోహన్ బాబు ఫ్యామిలీకి మధ్య గొడవలు ఉన్నాయి&period; అలాగే మా ఎలక్షన్స్ లో కూడా మంచు ఫ్యామిలీ విజయం సాధించి&comma; మెగా ఫ్యామిలీ ఓడిపోవడం వలన ఈ ట్రోల్స్ ఇంకా ఎక్కువయ్యాయి&period; అయితే మోహన్ బాబుకి ఈగో అనేది ఉందా అంటే ఉందనే చెప్పవచ్చు&period; ఎందుకంటే ఒక నటుడిగా అతనికి ఆ అవసరం ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60221 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;mohan-babu&period;jpg" alt&equals;"does mohan babu have ego " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కొండవీటి సింహం అనే మూవీలో ఎన్టీఆర్ తో పాటు ఆయన కొడుకు పాత్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది&period; అయితే ఈ పాత్రకు ముందుగా చిరంజీవిని ఓకే చేశారట&period; కొన్ని సీన్లు కూడా షూట్ చేశారు&period; కానీ అవి బాగా లేవు&period; ఎన్టీఆర్ గారితో పోటీగా చేయలేకపోయారని&comma; చిరంజీవిని తీసేసి ఆయన స్థానంలో మోహన్ బాబుని తీసుకున్నారు&period; ఎవరికి భయపడక&comma; పొగరుగా ఉండే మోహన్ బాబు కొండవీటి సింహం సినిమాలో నటించి ఎన్టీఆర్ దగ్గర మరియు ప్రేక్షకుల చేత మన్ననలు పొందారు&period; అందుకే నటుడికి ఈగో పొగరు అనేది ఉండాలని చెబుతుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts