వినోదం

అతడు సినిమాలోని ఈ మిస్టేక్ ను మీరు గమనించారా..? గురూజీ ఆడియన్స్ ని మోసం చేశాడంటూ ట్రోల్స్..

<p style&equals;"text-align&colon; justify&semi;">సామాజిక మాధ్య‌మాల్లో సినిమాల్లోని సీన్ల‌పై ట్రోల్స్ రావ‌డం à°¸‌à°¹‌జ‌మే&period; ఈ క్ర‌మంలోనే అతడు సినిమాపై అలాంటి మీమ్స్ వైరల్ అవుతున్నాయి&period; త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2005లో విడుదలైన ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా&comma; త్రిష కథానాయికగా నటించారు&period; ఈ చిత్రం మూడు నంది పురస్కారాలు&comma; ఉత్తమ దర్శకుడి విభాగంలో దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారం సైతం గెలుచుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన మహేష్ బాబు ట్రైన్ లో వెళుతుండగా చాలా ఏళ్ల తర్వాత కుటుంబాన్ని కలిసేందుకు వెళుతున్న పార్ధు బుల్లెట్ తగిలి చనిపోతాడు&period; కానీ ఆ బుల్లెట్ ను కాల్చింది మహేష్ బాబు కోసం&period; ఇక పార్ధు చెప్పిన వివరాలతో అతని ఇంటికి వెళ్లిన తరువాత వాళ్లంతా మహేష్ బాబుని పార్ధు అని అనుకోవడంతో సైలెంట్ గా ఉండిపోతాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91214 size-full" src&equals;"http&colon;&sol;&sol;139&period;59&period;43&period;173&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;athadu-movie-1&period;jpg" alt&equals;"have you identified this mistake in athadu movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత పార్ధులానే జీవిస్తాడు&period; కానీ చివరికి నిజం తెలిసిన తర్వాత అబద్ధం మాత్రమే చెప్పానని&period;&period; మోసం చేయలేదని అంటాడు&period; కాగా పార్ధు చనిపోయింది నీవల్లే&comma; మోసం చేశావు నువ్వు&period;&period;&quest; పూరి వాళ్ళ అక్కకు వైయస్సార్ కానుకలా డబ్బులు ఇచ్చి పూరీని వలలో వేసుకున్నావు… నువ్వే పార్ధు అని చెప్పి మోసం చేశావు అంటూ లాజిక్ వెతికి మరి ట్రోల్ చేస్తున్నారు మీమర్స్&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts