lifestyle

ఈ 5 వాసనలు ఉంటే దోమలు అస్సలు కుట్టవు.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మన ఇంట్లో పడుకున్న సమయంలో దోమలు అనేవి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి&period; మన చుట్టూ తిరుగుతూ కుడుతూ మనల్ని నిద్రపోకుండా చేస్తాయి&period; ప్రస్తుత కాలంలో ఎన్ని ప్రత్యామ్నాయాలు చేసినా దోమలనేవి ఆగడం లేదు&period; వాటన్నింటికీ అవి అలవాటు పడిపోయి మనపై దాడి చేస్తూనే ఉన్నాయి&period; అలాంటి దోమలు మన వైపు చూడకుండా మనల్ని కుట్టకుండా ఉండాలంటే ఈ ఐదు వాసనలు చాలా ఉపయోగపడతాయట&period;&period; అవేంటో ఇప్పుడు చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెల్లుల్లి నుండి ఘాటైన వాసన వస్తుంది&period; ఈ వాసన దోమలకు అసలు ఇష్టం ఉండదు&period; వెల్లుల్లి ఎక్కువగా తినే వారి రక్తాన్ని దోమలు తాగడానికి ఇష్టపడవు&period; ఎందుకంటే దోమలకి ఈ వాసన అస్సలు పడదు&period; దోమలకు అస్సలు ఇష్టం ఉండని వాసన వేపాకుల వాసన&period; దోమలు కుట్టకుండా ఉండేందుకు వేప నూనెను చేతులకు కాళ్లకు రాసుకోవచ్చు&period; దీనివల్ల దోమలు మన దరిదాపుల్లోకి కూడా రావు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91329 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;mosquito-1&period;jpg" alt&equals;"mosquitoes do not like these know about them " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం తాగే టీలలో పుదీనా ఆకుల ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు&period; ఈ పుదీనాను చూయింగ్ గమ్ములలో కూడా ఉపయోగిస్తారు&period; అంతేకాదు పుదీనా నుంచి తయారైన నూనె దోమలను దగ్గర రాకుండా చేస్తుందట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తులసి ఆకులను కూడా దోమలు ఎక్కువగా ఇష్టపడవు&period; మీరు ఈ చెట్టును మీ ఇంటి దరిదాపుల్లో ఉంచుకుంటే ఈ ఆకుల నుండి వచ్చే వాసన దోమలకు అస్సలు పడదట&period;దీనివల్ల ఆ దరిదాపుల్లో దోమలు రావని అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts