ఆధ్యాత్మికం

వినాయ‌కుడికి అస‌లు ఏ పండ్ల‌ను నైవేద్యంగా పెట్టాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">వినాయకుడిని చాలామంది పూజిస్తూ ఉంటారు&period; వినాయకుడి అనుగ్రహం కలగాలంటే కచ్చితంగా ఇలా చేయండి&period; వినాయకుడు అనుగ్రహం ఉంటే మనం అనుకున్న పనులు పూర్తి అవుతాయి&period; మొదట మనం ఏ దేవుడిని పూజించాలన్నా కూడా వినాయకుడిని పూజించాలి వినాయకుడిని పూజిస్తే ఆటంకాలే కూడా లేకుండా మన పనులు పూర్తయిపోతాయి&period; వినాయకుడిని పూజించేటప్పుడు కొన్ని పూలని కొన్ని పండ్లని కచ్చితంగా పెట్టాలి మరి ఏ పండ్లని ఏ పూలని వినాయకుడి పూజ కోసం ఉపయోగించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వినాయకుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ పూలని పండ్లను పెట్టాలి మందార పూలు వినాయకుడికి చాలా ఇష్టం&period; అలానే ఎర్రటి పూలను కూడా వినాయకుడి కోసం పెట్టాలి&period; వినాయకుడిని పూజించేటప్పుడు పారిజాతం పూలు కూడా పెట్టండి వినాయకుడికి ఈ పూలంటే కూడా ఇష్టం&period; గరిక అంటే కూడా వినాయకుడికి చాలా ఇష్టం&period; జిల్లేడు పూలతో వినాయకుడిని పూజిస్తే వినాయకుడు అనుగ్రహం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91336 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;lord-ganesha-2&period;jpg" alt&equals;"which fruits we have to put as naivedyam to lord ganesha " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కదంబ పుష్పాలతో కూడా పూజించండి&period; పెళ్లి అయ్యి ప్రశాంతంగా ఉండాలనుకునే వాళ్ళు మల్లెపూలతో వినాయకుడిని ఆరాధించడం మంచిది&period; వినాయకుడికి దానిమ్మ పండ్లు మామిడి పండ్లు అంటే ఇష్టం అలానే అరటి జామ కూడా ఇష్టం&period; చెరుకుని కూడా వినాయకుడికి పెట్టండి ఆపిల్ దానిమ్మ ఆరంజ్ ద్రాక్ష నేరేడు పండ్లను కూడా వినాయకుడిని పూజించేటప్పుడు నైవేద్యంగా పెట్టండి&period; ఇలా కనక మీరు వినాయకుడిని పూజించారంటే వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది&period; మీ సమస్యలు తొలగిపోతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts