lifestyle

ఏసితో కరెంట్ బిల్లు పెరుగుతోందా.. ఈ 5 టిప్స్ తో తగ్గించుకోవచ్చు..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°µ‌ర్షాకాలం à°µ‌చ్చినా ఎండ తాపం ఎక్కువ‌గానే ఉంది&period; ఎండ నుంచి కాపాడుకోవడానికి ఫ్యాన్ సరిపోవడం లేదు&period; దీంతో చాలామంది à°®‌ళ్లీ ఏసీ పెట్టుకోవడం ప్రారంభించారు&period; అయితే ఏసీ ఉంటే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని చాలామంది బాధపడుతున్నారు&period; అలాంటివారు ఈ ఐదు పద్ధతులతో కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చు&period; అవేంటో చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం ఏసీ ని ఆఫ్ చేసినప్పుడు పవర్ బటన్ ఆఫ్ లో ఉందా లేదా ఆన్ లో ఉందా అనేది కంపల్సరీ చూసుకోవాలి&period; చాలామంది రిమోట్ తోనే ఏసీ ని ఆఫ్ చేసి పవర్ బటన్ ను మాత్రం అలా వదిలేస్తారు&period; దీనివల్ల అదనపు కరెంటు ఖర్చు అవుతుంది&period; బిల్లు పెరిగిపోతుంది&period; కాబట్టి పవర్ బటన్ ఆఫ్ చేయాలి&period; ఏసీని ఎప్పుడైనా నిర్దిష్ట టెంపరేచర్ వద్ద సెట్ చేయడం మంచిది&period; తక్కువ టెంపరేచర్ వద్ద ఏసీని రన్ చేయకూడదు&period; 15 నుంచి 16 డిగ్రీల వద్ద సెట్ చేస్తే కరెంట్ బిల్లు వాచిపోతుంది&period; కాబట్టి ఏసీ 24 డిగ్రీల వద్ద సెట్ చేయాలి&period; దీనివల్ల బిల్ ఎక్కువ రాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91217 size-full" src&equals;"http&colon;&sol;&sol;139&period;59&period;43&period;173&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;ac&period;jpg" alt&equals;"follow these 5 tips to reduce ac power bill " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా సరే ఉపయోగించగానే సరిపోదు&period; వాటిని సర్వీసింగ్ కూడా చేయడం చాలా ముఖ్యం&period; ఎప్పుడు పర్ఫెక్ట్ కండిషన్ లో ఉన్న గాడ్జెట్ లు ఎక్కువగా పని చేస్తాయి&period; కరెంటు కూడా ఆదా చేస్తాయి&period; ఏసీ ఆన్ చేసినప్పుడు కిటికీలు తలుపులు మూసివేయాలి&period; లేదంటే బయట గాలి లోపలికి వచ్చిన లోపలి గాలి బయటకు వెళ్లినా ఏసీ ఆన్ చేసి వేస్ట్&period; కరెంట్ ఖర్చు కూడా పెరిగిపోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts