information

బోగీల‌ను పెంచితే వందే భార‌త్ రైలు నెమ్మ‌దిగా న‌డుస్తుందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఏ వ్యవస్థ అయినా కూడా కాలానుగుణంగా మారుతూ ఉండాలి&period;&period;ఇప్పుడు వస్తున్న రైలు బోగీలకు ఇంతకు ముందు ఉన్న వాటికి పోలికే లేదు&period;&period; నేను US లో ట్రెయిన్లు చూశాను&period;&period;మన వందే భారత ట్రెయిన్ల ముందు అవికూడా బలాదూర్&period;&period; వందే భారత్ రైళ్లు భారత రైల్వే చరిత్రలో ఒక నూతన అధ్యాయం అనే చెప్పాలి&period; అందం&comma;వేగంతో పాటు అధునాతన సౌకర్యాలతో అన్నీ హంగులతో దేశ గౌరవాన్ని పెంచాయి ఈ వందే భారత్ రైళ్లు&period; మోడీ పనితనానికి&comma;ముందుచూపుకు&comma;లక్ష్య సాధనకు ఈ రైళ్లు ఒక గొప్ప ఉదాహరణ&period;&period;రైలు మంత్రి అశ్విని వైష్ణవ్ కృషి అభినందనీయం&period;ఒక విమానాన్ని&comma;సౌకర్యాలను చూసిన ఆనందం వందే భారత్ ట్రెయిన్ ను చూస్తే కలుగుతుంది అంటే ఎంత ఆధునికంగా ఈ రైళ్లు ఉన్నాయో చూడండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రైళ్ళమీద రాళ్ళతో దాడి చేసి తమ జీహాదీ క్రూరత్వాన్ని చాటుకునే మూకలు వందే భారత్ రైళ్ళను లక్ష్యం గా పెట్టుకుని పనిచేస్తున్నారు అంటే ఈ రైళ్లు దేశ ప్రతిష్టను ఎంత పెంచాయో మనం అర్థం చేసుకోవాలి&period;&period;రైళ్ల మీద రాళ్ళతో దాడిచేసి ఆనందపడే వెధవలు ఈ దేశంలో ఉండటం మన దౌర్భాగ్యం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91353 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;vande-bharat&period;jpg" alt&equals;"will vande bharat speed be decreased if we increase coaches " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక 16 బోగీలను 24 కు పెంచడం ఒక Technical విషయం&period; ఇది ఇంజన్ కెపాసిటీ&comma;బండి బరువు&comma;ట్రాక్ సామర్థ్యం&comma;వాయు నిరోధకతను&comma;భూమి ఎత్తు పల్లాలు బట్టి నిర్ణయిస్తారు&period;&period;ఇంజన్ కెపాసిటీ 24 కు సరిపడ ఉంటే వేగలో మార్పు ఉండదు&period;&period;లేదంటే వేగం తగ్గి పోతుంది&period;&period;అయితే మన రైళ్లు అన్నీ కూడా పాతకాలపు అధిక బరువుగల బోగీలతో నడిచేవి&period;&period;ఇప్పుడు వచ్చే బోగీలు బరువు తక్కువ&period;&period;ఇనుముకు బదులుగా విమానాల్లో వాడే అల్యూమినియం వాడతారు&period;&period;కావున స్పీడ్ విషంలో పెద్ద తేడా ఉండకపోవచ్చు&period;&period;పెరుగుతున్న జనాభా&comma; ఈ రైళ్లకు ఉన్న డిమాండ్ చూస్తే రానున్న కాలంలో ప్రతీ రూట్ లో కూడా వందే భారత్ రైళ్లు అవసరమవుతాయి&period;&period;పాత కాలపు ట్రెయిన్ బోగీలకు ఇక కాలం చెల్లినట్లే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జిహాదీలు&comma; చైనా చెంచాలు&comma; రాహుల్ గాంధీ&comma;అఖిలేష్ లాంటి వ్యతిరేకులు&comma;అభివృద్ధి నిరోధకులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు&period;&period;వీళ్ల ప్రకారం భారత రైళ్లు అంటే మురికి పట్టి&comma;కంపు వాసన కొడుతూ దరిద్రపు ఛాయలతో ఉండాలి…కానీ ఏంచేస్తాం&period;&period;మోడీ దేశాన్ని ఆధునిక భారతం గా మార్చటం అనే మహాయజ్ఞం చేస్తున్నాడు&period;&period;మనవంతు సహకారం మనమూ అందిస్తే మన భావితరాలకు ఆధునిక భారతంను అందించిన వాళ్ళం అవుతాం&period;&period; వీరు విసిరే రాయికి పగిలేది ఒక అద్దం మాత్రమే&period;&period;కానీ వీళ్ళ దుష్ట బుద్ధి దేశం మొత్తానికి అర్థమయ్యింది&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏది ఏమైనా ఈ వందే భారత్ రైళ్లు మోడీ ప్రభుత్వంకు&comma;మోడీ పనితనానికి మన ప్రజల్లో మరియు అంతర్జాతీయంగా కూడా మంచి పేరు తెచ్చాయి&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts