వినోదం

శ్రీమంతుడు నుంచి బలగం కథలు దొంగలించారంటూ..! వివాదాస్పదంగా నిలిచిన 10 సినిమాలు ఇవేనా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవలి కాలంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పోల్చితే సోషల్ మీడియా హవా ఓ రేంజ్ లో ఉంది&period; సోషల్ మీడియా వచ్చాక ప్రతి వార్త సామాన్యులకి త్వరగా అందుతుంది&period; అలాగే వారి సందేశాలు కూడా నేరుగా సెలబ్రిటీలకు చేరుకుంటున్నాయి&period; కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు&period; అయితే&period;&period; శ్రీమంతుడు నుంచి బలగం వరకు కాపీ ఆరోపణలు ఎదుర్కొన్న చిత్రాలు ఉన్నాయి&period; వాటిని ఇప్పుడు పరిశీలిద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాండవులు పాండవులు తుమ్మెద&period;&period; మోహన్ బాబు&comma; మంచు విష్ణు&comma; మంచు మనోజ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీకి శ్రీనివాస్ దర్శకుడు&period; ఈ సినిమా కథని హిందీలో రూపొందిన గోల్ మాల్ 3 నుండి లేపేసారు&period; అందుకే గోల్ మాల్ 3 నిర్మాతలు పాండవులు పాండవులు తుమ్మెద నిర్మాతలైన మంచు ఫ్యామిలీపై కేసు వేయగా&comma; న్యాయస్థానం మంచు ఫ్యామిలీకి రూ&period;90 లక్షలు జరిమానా విధించడం జరిగింది&period; అంతేకాదు కొన్నాళ్లపాటు పాండవులు పాండవులు తుమ్మెద డబ్బింగ్ రైట్స్ ను కూడా అమ్మకూడదు అని స్టే విధించింది&period; మహేష్ బాబు&comma; కొరటాల à°¶à°¿à°µ కాంబినేషన్లో వచ్చిన శ్రీ‌మంతుడు సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది&period; అయితే ఈ చిత్రం కథ నాదే&comma; నారా రోహిత్ తో ఈ కథతో సినిమా తీద్దాం అనుకుంటే కొరటాల నా కథను దొబ్బేసి సినిమా చేశారు అంటూ శరత్ చంద్ర అనే వ్యక్తి తెలుగు సినిమా రచయితల సంఘానికి ఫిర్యాదు చేశారు&period; ఆ తర్వాత కోర్టుకు ఎక్కడం కూడా జరిగింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90691 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;movies&period;jpg" alt&equals;"these movies got copy rights in recent times " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీనా అనే నవల ఆధారంగా అ&period;&period;ఆ&period;&period; చిత్రాన్ని రూపొందించి క్రెడిట్స్ ఇవ్వలేదు అంటూ అప్పట్లో ఈ సినిమా యూనిట్ పై ఫిర్యాదు చేయడం అది సంచలనంగా మారడం జరిగింది&period; అజ్ఞాతవాసి&period;&period; లార్గోవించ్ అనే ఫ్రెంచ్ మూవీని ఆధారం చేసుకుని ఈ సినిమా తీసినట్టు ఆ చిత్ర నిర్మాతలు వీరిపై కేసు వేయడం&comma; ఆ తర్వాత రూ&period; 20 కోట్లు ఫైన్ వేయడం జరిగింది&period; కానీ ఆ తర్వాత రాజీ కుదురుచుకుని కట్టలేదు అని సమాచారం&period; అజ్ఞాతవాసి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలింది&period; నిను వీడని నీడను నేనే&period;&period; సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ మూవీని ఓ షార్ట్ ఫిలిం నుండి కాఫీ కొట్టారని&comma; సినిమా విడుదల రోజున ఆరోపణలు వినిపించాయి&period; కానీ తర్వాత కథ వేరు&comma; ఈ కథ వేరు అని లైట్ తీసుకున్నారు&period; ఇస్మార్ట్ శంకర్&period;&period; ఒకప్పటి హీరో ఆకాష్&comma; తాను తీసిన కొత్తగా ఉన్నాడు అనే సినిమాని కాపీ కొట్టి పూరి ఇస్మార్ట్ శంకర్ తీశాడని అతను మీడియాకెక్కాడు&period; తర్వాత ఏమైందో ఏమో సైలెంట్ అయిపోయాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆచార్య&period;&period; ఈ సినిమా రిలీజ్ కాకుండానే కథ నాది కొరటాల కాపీ కొట్టేశాడు అంటూ ఓ వ్యక్తి ఆరోపణలు చేశాడు&period; తర్వాత సైలెంట్ అయిపోయాడు&period; సినిమా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అవ్వడం కూడా జరిగింది&period; క్రాక్&period;&period; తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన సేతుపతి రైట్స్ తాను కొనుగోలు చేస్తే&comma; విలన్ క్యారెక్టర్ ను మార్చేసి క్రాక్ గా తీశాడు దర్శకుడు గోపీచంద్ మలినేని అంటూ సీనియర్ నిర్మాత సి&period;కళ్యాణ్ ఆరోపించారు&period; రైటర్ పద్మభూషణ్&period;&period; సుహాస్ హీరోగా వచ్చిన సినిమా ఇది&period; బరేలికి బర్ఫీ అనే బాలీవుడ్ సినిమాని కాపీ కొట్టి ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ఆరోపణలు వ్యక్తం అయ్యాయి&period; బలగం&period;&period; ఈ మూవీకి క్రిటిక్స్ నుండి అలాగే ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది&period; అయితే ఈ కథ నాది అంటూ ఓ జర్నలిస్టు మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts