వినోదం

Jayam Yamini : జ‌యం సినిమాలో స‌దా చెల్లెలుగా న‌టించిన యామిని ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Jayam Yamini &colon; విలక్షణ దర్శకుడు తేజ తెరకెక్కించిన అద్భుతమైన ప్రేమకావ్యం జయం&period; ఇందులోని ప్రతి పాత్రను ఎంతో ప్రత్యేకంగా మలిచాడు డైరెక్టర్‌&period; ఈ మూవీలో పక్కింటి అమ్మాయిలా కనిపించే సదా లుక్స్&comma; గోపీచంద్ విలనిజం&comma; ఆర్పీ పట్నాయక్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ హైలెట్టే&excl; ముఖ్యంగా అక్షరాలను తిప్పిరాసే హీరోయిన్‌ చెల్లెలి పాత్ర అందరినీ ఆకర్షించింది&period; తన అక్క ప్రేమ గెలవాలని ఈ పాప చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు&period; ముఖ్యంగా అక్షరాలను తిరగేసి రాస్తూ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పాత్రకి గాను ఆ పాపకి నంది అవార్డు లభించింది&period; ఆ పాప పేరు&period;&period; యామిని శ్వేత&period; ఈమె ప్రముఖ సీరియల్‌ ఆర్టిస్ట్‌ జయలక్ష్మి కూతురు అన్న సంగతి బహుశా చాలామందికి తెలిసుండదు&period; జయం చిత్రం కంటే ముందు యామిని కొన్ని సీరియల్స్‌ లో నటించింది&period; ఆ తర్వాత ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన ఆమె అక్కడ చదువు పూర్తయ్యాక కొన్నాళ్ళు ఉద్యోగం కూడా చేసింది&period; అనంతరం పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది&period; ఇటీవలే యామిని తన స్వస్థలం అయిన విజయవాడకు వచ్చినట్టు సమాచారం&period; ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ఆమెకి ఓ పాప కూడా ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65247 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;jayam-yamini&period;jpg" alt&equals;"have you seen jayam movie fame yamini how is she now " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా యామినికి సంబంధించిన లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి&period; ఇప్పుడు యామిని అందాన్ని చూసి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు&period; అయితే ఇప్పుడు యామిని శ్వేత సినిమాల్లోనే నటిస్తే బాగుంటుందని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు&period; అయితే యామిని తల్లీ జయలక్ష్మి ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డారట&period; ఆ కష్టం తన కూతురికి రావద్దంటున్నారు&period; నా కూతురిని బాల నటిగా చూడాలన్న కోరిక తీరిందన్నారు&period; ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినా సున్నితంగా తిరస్కరించినట్టు ఆవిడ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts