Home Tips

పండ్ల రంగు మారకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసా.? ఈ సులువైన పద్దతులను ప్రయత్నించండి..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరు అంటారు&comma; ముఖ్యంగా రోజుకి కనీసం ఒక యాపిల్ పండు అయినా తినాలని డాక్టర్లు కూడా చెబుతారు&comma; యాపిల్ పండును కోసిన కొద్ది సేపటికే రంగు మారుతుంది&comma; యాపిల్ అనే కాదు చాలా పండ్లు కోసిన కొద్దిసేపటి తరువాత రంగు మారుతాయి&comma; ఇలా మారకుండా ఉండాలంటే కొన్ని సులువైన పద్ధతులు పాటిస్తే చాలు&period; టేబుల్ స్పూన్ తేనెను తీసుకుని గోరు వెచ్చని నీటిలో వేసి కలిపి అందులో 30 సెకన్ల పాటు పండ్ల ముక్కలను ఉంచినట్లేతే రంగు మారవు&period; ఇలా చేయడం ద్వారా సుమారు 8 గంటల పాటు ముక్కలు రంగు మారకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫుడ్ స్టోర్స్‌లో దొరికే జింజర్ అలే &lpar;అల్లం ద్రావణం&rpar;రెండు చుక్కలు నీటిలో వేసి కొద్ది సేపు ఉంచినా తాజాగా కనిపిస్తాయి&period; అల్లంలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఆక్సిడేషన్ ప్రక్రియను నిలిపివేస్తుంది&period; ఒక గిన్నె తీసుకుని అందులో అర టీస్పూన్ ఉప్పు వేయాలి&period; కట్ చేసిన పండ్ల ముక్కలని అందులో రెండు నిమిషాలు ఉంచి తీస్తే కలర్ మారకుండా తాజాగా కనిపిస్తాయి&period; ఫుడ్ స్టోర్స్‌లో దొరికే ఆస్కార్బిక్ ఆమ్లంలో విటమిన్ సి ఉంటుంది&period; ఈ ద్రావణాన్ని రెండు చుక్కలు నీటిలో వేసి పండ్లముక్కలను రెండు నిమిషాలు ఉంచినట్లైతే రంగు మారకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82912 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;apples&period;jpg" alt&equals;"follow these tips to keep fruits colors intact " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టేబుల్ స్పూన్ నిమ్మరసం నీటిలో వేసి అందులో పండ్ల ముక్కలు కొద్ది సేపు ఉంచి తీసినట్లైతే రంగు మారకుండా ఫ్రెష్‌గా ఉంటాయి&period; ఈ సులువైన పద్ధతులు పాటించడం ద్వారా పండ్ల రంగు మారకుండా ఉంటుంది&comma; కేవలం కొంత సమయం వరకే ఈ ప్రక్రియల వల్ల రంగు మారకుండా నిలుపగలం&comma; పండ్లు కూడా కొన్ని రోజులే ఉంటాయి కనుక&comma; తినాలనిపించినప్పుడు మోతాదులో తెచ్చుకొని ఈ ప్రక్రియ లలో ఒకటి వాడి పండ్లు తిని ఆరోగ్యంగా ఉండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts