వినోదం

Sr NTR : ఎన్‌టీఆర్‌కు అస‌లు అన్న‌గారు అనే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sr NTR &colon; నందమూరి తారక రామారావు&period;&period; ఈ పేరుకే ఓ చరిత్ర ఉంది&period;&period; తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్న మహానటుడు ఎన్టీఆర్&period; ఆయన పేరు చెబితే పులకించని తెలుగువాడు లేడ‌నే చెప్పాలి&period; à°¨‌టుడిగానే కాదు రాజ‌కీయ నాయ‌కుడిగాను ఎంద‌రో ప్రేక్ష‌కుల à°®‌à°¨‌సులు గెలుచుకున్న ఎన్టీఆర్ ఇత‌రుల క‌న్నా ప్ర‌త్యేకంగా ఉండేవారు&period; ప్ర‌తి విష‌యంలోను à°¤‌à°¨‌కంటూ ప్ర‌త్యేక‌à°¤‌ను సంత‌రించుకున్న ఎన్టీఆర్ అనేక మందితో అనేక à°°‌కాలుగా పిలిపించుకునేవారు&period; తాపీనేని రామారావు ఎన్టీఆర్ ను రామారావు గారు అని సంబోధించేవారు&period; కమలాకర కామేశ్వర రావు ఎన్టీఆర్ ను ఫన్నీగా దొంగ రాముడు అని పిలుచుకునేవారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఎన్టీఆర్ ను ఎంత‌గానో ప్రేమించేవారు అన్నగారు అని పిలిచేవారు&period; అయితే ఎన్టీఆర్ ను తొలిసారి అన్నగారు అని పిలిచిన వ్యక్తి దాసరి నారాయణరావు&period; దాసరిగారే ఎన్టీఆర్ కు అన్నగారు అని పేరు పెట్టారు&period; స్పీచ్‌à°²‌లో దాస‌à°°à°¿&period;&period; ఎన్టీఆర్‌ని అన్న పిల‌à°µ‌డంతో మిగ‌తా వారు కూడా అన్న అని పిలుస్తూ ఉన్నారు&period; మీడియా కూడా ఎన్టీఆర్‌ని అన్న అని సంబోధించ‌డంతో ఆ పేరు అలా నిలిచిపోయింది&period; అభిమానులు&comma; శ్రేయోభిలాషులు&comma; అందరూ ఎన్టీఆర్ ని అన్న లేదంటే బ్ర‌à°¦‌ర్ అని పిలిచే వారు&period; ఇక సినిమాల విషయంలో షూటింగ్ కి వెళ్లేటప్పుడు కూడా ఒకరి వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదన్న సిద్ధాంతంతో వెళ్లేవారట ఎన్టీఆర్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54545 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;sr-ntr-6&period;jpg" alt&equals;"how sr ntr got anna garu name " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదయం 6 గంటలకు షూటింగ్ ఉందంటే 5 గంటల 45 నిమిషాలకు సెట్ కు చేరుకునేవారట&period; ఇప్పుడు బాలయ్య కూడా అదే టైమింగ్ పాటిస్తారు&period; ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా à°¤‌క్కువే&period; ఆయన పేరు చెబితే పులకించని తెలుగువాడు ఉండడేమో&period;&period;&quest; ఈయన దూరమై 26 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆయన గుర్తుల్లోనే ఉన్నారు తెలుగు జనం&period; ఇటీవ‌à°² ఈ మహానటుడి à°¶à°¤ జయంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన ఎన్నో విష‌యాలు à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts