వినోదం

చిన్న‌ప్పుడే ఇంత క్యూట్‌గా ఉన్న ఈ అందాల హీరోయిన్‌ని గుర్తు ప‌ట్టారా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్‌&comma; బాలీవుడ్‌&comma; కోలీవుడ్ ఇలా à°ª‌లు ఇండ‌స్ట్రీల‌లో స్టార్ హీరోలంద‌రితో క‌లిసి à°¨‌టించి స్టార్ స్టేట‌స్ అందుకున్న అందాల భామ జ‌à°¯‌ప్ర‌à°¦‌&period; సాంప్రదాయ పాత్రలైనా&period;&period; గ్లామరస్ రోల్ అయినా&period;&period; అద్భుతంగా నటించడంలో జయప్రద సిద్ధహస్తురాలు&period; ఒకప్పుడు స్టార్ హీరోలు అందరితో జతకట్టిన ఆమె&comma; ఆ తర్వాత రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతూ à°µ‌స్తున్నారు&period; చాలా కాలంగా రాజ‌కీయాల‌లో బిజీగా ఉంటున్న ఆమె సినిమాల‌కి దూరంగా ఉంటూ à°µ‌స్తున్నారు&period; తాజాగా జ‌à°¯‌ప్ర‌à°¦ చిన్న‌నాటి పిక్ ఒక‌టి నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తుంది&period; ఇందులో జ‌à°¯‌ప్ర‌à°¦ ఎంత క్యూట్‌గా ఉంది&period; ఇప్పుడే కాదు చిన్న‌ప్పుడు కూడా చాలా అందంగా ఉంద‌ని నెటిజ‌న్స కామెంట్స్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">14 ఏళ్ల వయసులో పాఠశాలలో ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం&period;ప్రభాకరరెడ్డి ఈమెను చూసి సినిమాల్లోకి తీసుకున్నారు&period; ఇండ‌స్ట్రీలోకి à°µ‌చ్చాక ఆమె పేరుని జ‌à°¯‌ప్ర‌à°¦‌గా మార్చుకున్నారు&period; 1976లో విడుదలైన భూమి కోసం అనే సినిమాతో మొద‌లైన ఆమె ప్ర‌స్థానం 2005వరకు దాదాపు మూడు దశాబ్దాల వరకు సాగింది&period; తెలుగుతోపాటు&period;&period; కన్నడ&comma; తమిళం&comma; మలయాళం&comma; హిందీ&comma; బెంగాలీలో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించింది&period; పాత్ర ఏదైనా&period;&period; అందులో ఒదిగి నటించడమే ఆమెకు తెలుసు&period; తెరపై ఆమె కనబడినపుడు పాత్ర కనబడుతుంది కానీ నటి కనిపించదు&period; ఆమెను చూడగానే ఒక అంతులేని కథ&comma; సిరిసిరిమువ్వ&comma; సాగర సంగమం లాంటి కుటుంబ కథా చిత్రాలు ప్రేక్ష‌కుల క‌ళ్ల ముందు క‌à°¦‌లాడుతుంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69187 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;jayaprada&period;jpg" alt&equals;"jayaprada child hood photo viral " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అడ‌విరాముడు&comma; ఊరికి మొనగాడు లాంటి మాస్ చిత్రాల్లో నటించి మెప్పించింది జ‌à°¯‌ప్ర‌à°¦‌&period; సీతా కల్యాణం&comma; శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం లాంటి పౌరాణిక పాత్రలతో సీత &comma; పద్మావతిగా ప్రేక్షకాభిమానం పొందింది&period; సింహాసనం&comma; రాజపుత్ర రహస్యం వంటి జానపద చిత్రాల్లో రాజకుమారిగా అభిమానుల మందార మాలలు అందుకుంది&period; జయప్రద అసలు పేరు లలితా రాణి&period; 1962 ఏప్రిల్ 3à°¨ రాజమండ్రిలో జన్మించింది&period; చిన్నప్పుడే తల్లి తండ్రుల ప్రోత్సాహంతో సంగీతం&comma; నృత్యంలో శిక్షణ తీసుకుంది జయప్రద&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts