వినోదం

KGF Malavika Avinash : కేజీఎఫ్ న‌టి త‌న జీవితంలో ఇన్ని బాధ‌లు ప‌డిందా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">KGF Malavika Avinash &colon; కన్నడ స్టార్ యష్ హీరోగా&comma; స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన యాక్షన్ మూవీ కేజీఎఫ్&period; రెండు సిరీస్‌లుగా ఈ సినిమా ప్రేక్షకులముందుకు వచ్చింది&comma; అయితే ఈ సినిమాలో ఏ క్యారెక్టర్‌ను కూడా ప్రజలు మరిచిపోలేరు&period; అంత‌లా మూవీని అందంగా తెర‌కెక్కించారు ప్ర‌శాంత్ నీల్&period; అయితే ఇందులో à°¨‌టించిన మాళవిక అవినాష్ దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది&period; ఆమె జీవితంలో విషాదం ఉంది&period; మాళవిక కుమారుడు ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు&period; ఆ వ్యాధి కారణంగా 20 ఏళ్ల వయసులోనూ చిన్న పిల్లాడిలా క‌నిపిస్తాడ‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుతం అత‌ను వీల్ చైర్‌కి à°ª‌రిమితం అయిన‌ట్టు తెలుస్తుంది&period; తన పనులు తాను చేసుకోలేని పరిస్థితి ఉంది&period; తన కుమారుడి పరిస్థితిపై మాళవిక ప్రతి నిత్యం కుమిళిపోతూ ఉంటారు&period; దేవుడా ఎందుకు నాకిలాంటి శిక్ష వేశావు అంటూ ఎప్పుడు బాధ‌à°ª‌డుతూ ఉంటుంది&period; తాజగా&comma; ఓ టీవీ షోలో ఆమె తన కుమారుడి గురించి చెబుతూ ఎమోషనల్‌ అయ్యారు&period; ఓ షోకు ఆమె తన కుమారుడ్ని తీసుకు రాగా&comma; ఆయ‌à°¨ గురించి చెప్పుకొచ్చింది&period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote; నా కుమారుడు ఓల్ఫ్‌ హెర్షన్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్నాడు&period; ఆ వ్యాధి విషయం కొంతకాలం క్రితం తెలిసింది&period; మొదట్లో ఏ డాక్టరూ దీని గురించి మాకు చెప్పలేదు&period; ఈ వ్యాధి ఉంటే బుద్ధిమాంధ్యం వస్తుంది&period; మాట్లాడలేరు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69099 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;kgf&period;jpg" alt&equals;"KGF Malavika Avinash has sad story " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డాక్ట‌ర్స్ నాతో మీరు చాలా దురదృష్టవంతులు అని అన్నారు&period; పుట్టినప్పటినుంచి అతడు అందరిలా లేడు&period; అతడ్ని చూసిన ప్ర‌తి ఒక్క‌రు ఏదో ఒక విధంగా కామెంట్ చేసేవారు అని చెప్పుకొచ్చింది&period; 2018లో అతడి ఆరోగ్యం తీవ్రంగా విషమించ‌గా&comma; దాదాపు 50రోజులు ఆస్పత్రిలో ఉన్నాడు&period; మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోతాడేమో అని బాధ‌à°ª‌డ్డాం&period; కానీ&comma; బతికాడు&period; ఇప్పుడు అతడ్ని కేర్‌ టేకర్‌ చూసుకుంటుంది’’అంటూ ఆవేదన వ్య‌క్తం చేసింది కేజీఎఫ్ à°¨‌టి&period; ఈమె కామెంట్స్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts