వినోదం

బిందెతో ఫోజులిస్తున్న ఈ చిన్నారి స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవల సోషల్ మీడియా వాడకం చాలా పెరిగిపోయింది&period; సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ సోషల్ మీడియాలో మునిగితేలుతున్నారు&period; ఈ క్రమంలోనే తమ వ్యక్తిగత విషయాలను&comma; చిన్ననాటి ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు&period; ఒకప్పుడు హీరోయిన్ల ఫోటోల కోసం న్యూస్ పేపర్లలో&comma; వీక్లీస్ లో చూసేవారు&period; అప్పట్లో టెక్నాలజీ అంత అభివృద్ధి చెందలేదు&period; అలా వారి చిన్నప్పటి ఫోటోలను చూపిస్తే జనాలు ఎగబడి చూసేవారు&period; ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు&period; చాలావరకు హీరోయిన్ల ఫోటోలు సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటున్నాయి&period; ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో వైరల్ గా మారింది&period; దానికి అభిమానులు తెగ లైకులు కొడుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈమె ఎవరో కాదు అందాల రాక్షసి చిత్రంతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసిన లావణ్య త్రిపాఠి&period; ఈ చిత్రం తరువాత వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకుంది&period; దూసుకెళ్తా&comma; భలే భలే మగాడివోయ్&comma; సోగ్గాడే చిన్నినాయన&comma; శ్రీరస్తు శుభమస్తు&comma; ఉన్నది ఒకటే జిందగీ&comma; అర్జున్ సురవరం లాంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది&period; ఉత్తరప్రదేశ్ అయోధ్యలో పుట్టిన ఈమె&period;&period; డెహ్రాడూన్ లో స్టడీస్ పూర్తి చేసింది&period; చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకుని&period;&period; ముంబైలో డిగ్రీ చదువుతున్న సమయంలో యాక్టింగ్ చాన్సుల కోసం ప్రయత్నించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80979 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;lavanya-tripathi&period;jpg" alt&equals;"lavanya tripathi child hood photo viral " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత సీరియల్స్ లో నటిస్తున్న సమయంలో అందాల రాక్షసి సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది&period;లావణ్య త్రిపాఠి చిన్ననాటి ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది&period; ఇక హ్యాపీ బర్త్డే చిత్రంతో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ&period;&period; ప్రస్తుతం సినిమాల‌కు దూరంగా ఉంది&period; à°µ‌రుణ్ తేజ్‌తో పెళ్లి అయ్యాక ఈ అమ్మడు గృహిణిగా à°¤‌à°¨ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts