హెల్త్ టిప్స్

మధ్యాహ్న భోజనం చేశాక నిద్రమత్తుకు కారణం..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఉరుకు పరుగుల జీవితంలో ఉద్యోగస్తులయితే సమయం దొరికితే&comma; లేదా ఒక సెలవు దొరికితే చాలు హ్యాపీగా నిద్రపోవాలి&comma; లేదా రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు&period; ప్రతి ఒక్కరికి నిద్ర చాలా అవసరం&period; ఈ విషయం అందరికీ తెలిసిందే&period; అయితే చాలామంది మధ్యాహ్నం భోజనం చేశాక చిన్న కునుకు తీస్తే బాగుంటుందని అనుకుంటారు&period; అలా మధ్యాహ్నం భోజనం చేశాక నిద్రమత్తుగా అనిపించడం తెలిసిందే&period; కొందరికి మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపు పడుకుంటే కానీ హుషారు కలగదు&period; అలా మధ్యాహ్నం తిన్న తర్వాత ఎందుకు మత్తుగా అనిపిస్తుంది&quest; దీనికి గల కారణం ఏంటో తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనికి గల కారణం అన్నంలోని గ్లూకోజ్ రక్తంలో వేగంగా కలవటమే&period; అన్నంతో విడుదల అయ్యే మెలటోనిన్&comma; సెరటోనిన్ హార్మోన్లు విశ్రాంతి&comma; మత్తు భావనను కలిగిస్తాయి&period; మనం తినే ఆహారంలో కొవ్వులు అధికంగా మరియు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటే కనుక భోజనం తిన్న వెంటనే నిద్ర వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు&period; కొవ్వు అధికంగా ఉన్న ఘ‌నాహారం తిన్న తర్వాత&comma; మెదడులోని నిద్ర కేంద్రాలకు సంక్లిష్ట సమ్మేళనాల సంకేతాలు పంపబడతాయి&period; ఆ సమయంలో నిద్ర ప్రేరేపితం అవుతుంది&period; అయితే దీనిని అధిగమించడం ఎలా అంటే&period;&period; అన్నం తినకుండా ఉండలేకపోతే మామూలు బియ్యం కన్నా పొడవైన బాస్మతి బియ్యం వండుకోవడం మంచిది&period; వీటిలో గ్లూకోజ్ అంత త్వరగా రక్తంలో కలవదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80982 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;sleepy&period;jpg" alt&equals;"why we get sleepy after lunch " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా అని ఎక్కువగా కూడా తినకూడదు&period; ఇక అన్నానికి బదులు జొన్న&comma; సజ్జ&comma; గోధుమ రొట్టెల్లో ఏదైనా తినొచ్చు&period; ఈ రొట్టెలలో పన్నీర్ లేదా సోయా నగేట్స్ తీసుకోవచ్చు&period; ఒకవేళ మాంసాహారులైతే కూరగాయలు&comma; సలాడ్ తో కలిపి చికెన్ తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది&period; మధ్యాహ్న భోజనాన్ని మరీ ముఖ్యంగా మీరు కార్యాలయంలో ఉన్నప్పుడు మితంగా చేయడం మంచిది&period; ఇలా చేస్తే భోజనానంతరం కూడా మీరు చురుకుగా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts