వినోదం

Nagarjuna : అమలకు ఇచ్చిన మాట కోసం ఇప్పటికీ ఆ పని చేస్తున్న నాగార్జున.. గ్రేట్ కదా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Nagarjuna &colon; అక్కినేని నాగేశ్వరావు వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున హీరోగా సూపర్ సక్సెస్ అయ్యాడు&period; మెగాస్టార్ చిరంజీవి&comma; బాలకృష్ణ&comma; వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సమానంగా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సొంత చేసుకున్నాడు&period; కింగ్ నాగార్జున ఇండస్ట్రీలోకి వచ్చి చాలాకాలమే అయినప్పటికీ యంగ్ లుక్స్ తో కొడుకులకే పోటీ ఇస్తూ&period;&period; యంగ్ హీరోలకి కూడా తనదైన స్టైల్ లో దీటుగా సమాధానం ఇస్తున్నాడు&period; అయితే నాగార్జున ముందుగా దివంగత లెజెండ్ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె శ్రీలక్ష్మిని వివాహం చేసుకున్నాడు&period; నాగార్జున సినిమాల్లోకి రావడానికి ముందే శ్రీలక్ష్మితో వివాహమైంది&period; అప్పటికే ఈ దంపతులకు నాగచైతన్య జన్మించాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత శ్రీ‌à°²‌క్ష్మితో విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్న నాగార్జున&period;&period; తనతో పాటు à°¶à°¿à°µ సినిమాలో హీరోయిన్‌ గా నటించిన అమలను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు&period; అందరికీ అమల అంటే గౌరవం&comma; ప్రేమ&period; అందరితోనూ కలివిడిగా కలిసిపోయి వినయంగా ఉంటుంది&period; నిజానికి ప్రేమించిన వ్యక్తి కోసం తనని తాను చాలా మార్చుకుంది అమల&period; అలాగే నాగార్జునకు అమల అంటే ఎంత ఇష్టమో తెలిసిందే&period; ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎప్పటికీ అన్యోన్యంగా ఉంటారు&period; అయితే పెళ్లయిన కొత్తలో అమల నాగార్జునకు ఓ మాట చెప్పిందట&period; ఆ పని క‌చ్చితంగా చేసి తీరాల్సిందే అంటూ ప్రామిస్ చేయించుకుందట&period; ఆశ్చర్యం ఏంటంటే&period;&period; పెళ్లి అయ్యి ఇన్నాళ్లయినా కూడా నాగార్జున ఇప్పటికీ ఆ పని ఇంకా చేస్తూనే ఉన్నాడట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60021 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;amala&period;jpg" alt&equals;"nagarjuna still doing that work for amala " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంతకీ ఆ పని ఏంటంటే&period;&period; అమల జంతు ప్రేమికురాలు&period;&period; అందుకోసం బ్లూ క్రాస్ ను రన్ చేస్తున్న విషయం తెలిసిందే&period; జంతువులకు ఏదైనా అయితే అమలు చూసి తట్టుకోలేదు&period; అందుకే అమల తన సంపాదనలో కొంత భాగం జంతువుల సంరక్షణ కోసం ఇస్తుంది&period; అదే విధంగా నాగార్జునను కూడా ఏటా తన సంపాదనలో కొంత జంతువుల సంరక్షణకు ఇవ్వాలని కండిషన్ పెట్టిందట&period; దానికి ఓకే చెప్పిన నాగార్జున ఇప్పటికీ ఏటా తన సంపాదనలో కొంత అమౌంట్ ఇస్తున్నాడట&period; ఈ విషయం తెలిసిన అభిమానులు అమలపై నాగార్జునకు ఎంత ప్రేమ ఉందో అంటూ కామెంట్ చేస్తున్నారు&period; అలాగే నాగ్ సర్ ది గొప్ప మనసు అని అభినందిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts