వినోదం

Viral Pic : ఎంతో క్యూట్‌గా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. గుర్తు ప‌ట్టేశారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Viral Pic &colon; సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత సెలబ్రెటీలు ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ ఫోటోలను అప్‌లోడ్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు&period; అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి&period; తమ అభిమాన తారల చిన్ననాటి జ్ఞాపకాలు చూడడానికి అభిమానులు సైతం ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు&period; ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా మంది హీరో హీరోయిన్స్ తమ త్రో బ్యాక్ పిక్చర్స్ తో సామాజిక మాధ్యమాల్లో మంచి హడావిడి చేస్తున్నారు&period; అంతే కాకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లైవ్ తో అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవల తాజాగా ఒక చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది&period; బోసినవ్వుతో అమాయకంగా చూస్తున్న ముద్దులొలికే ఈ చిన్నది టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు&period; ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ&period; టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి చిత్రంతోనే కుర్రకారు మతులు పోగొట్టి మంచి క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది&period; ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50578 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;payal-rajput&period;jpg" alt&equals;"payal rajput childhood photo viral " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తన లేటెస్ట్ ఫోటోస్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫుల్ ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంది&period; ఈమె పెట్టే ఫొటోస్ అప్పుడప్పుడూ కాంట్రవర్సీల‌కు కూడా దారితీస్తుంటాయి&period; నెటిజన్లు సైతం చిత్రాలలో అవకాశాల కోసం మరీ ఇంత దిగజారిపోవడం అవసరమా అంటూ కామెంట్స్ కూడా చేస్తుంటారు&period; ఇంత అమాయకంగా కనిపించే ఆ చిన్నారి ఎవరో కాదు&comma; అజయ్ భూపతి దర్శకత్వం లో హీరో కార్తికేయ నటించిన ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్ పూత్&period; ప్రస్తుతం ఈ అందాలభామ తెలుగు&comma; తమిళ&comma; కన్నడ భాషల చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts