వినోదం

Pushpa 2 Review : పుష్ప‌2 మూవీ రివ్యూ.. అల్లు అర్జున్ రాంపేజ్ షోతో ద‌ద్ద‌రిల్లిపోతున్న థియేట‌ర్స్

<p>Pushpa 2 Review &colon; ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ &&num;8211&semi; సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన‌ భారీ బడ్జెట్ సినిమా &OpenCurlyQuote;పుష్ప2’&period; నేడు గ్రాండ్‌గా విడుద‌à°²‌యిన ఈ చిత్రం థియేట‌ర్స్ లో తెగ సంద‌à°¡à°¿ చేస్తుంది&period; ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు&period; దీంతో ఉదయం నుంచి థియేటర్ల చుట్టూ పండుగ వాతావరణం ఏర్పడింది&period; ఫ్లెక్సీలు&comma; పూల తోరణాలు&comma; భారీ ఎత్తు కటౌట్లతో థియేటర్ల వద్ద హంగామా మారుమోగిపోయింది&period; ఇక సినిమా క‌à°¥ విష‌యానికి à°µ‌స్తే&period;&period; పార్ట్ 1 కి కొనసాగింపు గానే పుష్ప రాజ్&lpar;అల్లు అర్జున్&rpar; ఎర్ర చందనం సిండికేట్ లో రారాజుగా తన భార్య శ్రీవల్లి&lpar;రష్మిక మందన్నా&rpar; మాట కోసం ఎంత దూరం అయినా వెళ్లేందుకు సిద్ధ‌à°ª‌à°¡‌తాడు&period; శ్రీవల్లి అడిగిన ఒక చిన్న మాట కోసం తాను రాజకీయాలు ఎలా శాసించాడు&period; మరోపక్క పుష్ప ని ఎలాగైనా పట్టుకోవాలని చూస్తున్న భన్వర్ సింగ్ షేకావత్&lpar;ఫహాద్ ఫాజిల్&rpar; ఏం చేస్తాడు&quest; పుష్ప కి తను కోరుకున్న ఇంటి పేరు తన అన్న మోహన్&lpar;అజయ్&rpar; నుంచి ఇప్పటికి అయినా తెచ్చుకోగలిగాడా అనేది చిత్రం చూస్తే తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60408 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;pushpa2-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p>కూలీగా జీవితాన్ని మొద‌లుపెట్టి సిండికేట్ నాయ‌కుడిగా పుష్ప‌రాజ్ ఎలా ఎదిగాడ‌న్న‌ది పుష్ప పార్ట్ 1లో చూపించాడు డైరెక్ట‌ర్‌ సుకుమార్‌&period; పుష్ప 2 మాత్రం అందుకు పూర్తి భిన్నంగా పూర్తి క‌à°®‌ర్షియ‌ల్ మూవీగా à°¨‌డిపించాడు&period; సిండికేట్ నాయ‌కుడిగా మారిన à°¤‌ర్వాత పుష్ప‌రాజ్‌కు ఎదురైన à°¸‌వాళ్లు&&num;8230&semi;&period; నేష‌à°¨‌ల్ నుంచి ఇంట‌ర్నేష‌à°¨‌ల్ à°µ‌à°°‌కు à°¤‌à°¨ సామ్రాజ్యాన్ని ఎలా విస్తారించాడ‌న్న‌ది ఎలివేష‌న్స్‌&comma; బిల్డ‌ప్ షాట్స్‌తో నింపేశారు&period; à°¬‌న్నీ హీరోయిజాన్ని పీక్స్‌లో చూపించారు&period; బన్నీ పై ప్ర‌తి సీన్‌కి సంబంధించిన‌ ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది&period; సినిమాలో ఎమోషన్స్ కూడా బాగున్నాయి&period; ఇక ముఖ్యంగా సినిమాలో ఆయువు పట్టు ఏదన్నా ఉంది అంటే అది సెకండాఫ్ అని చెప్పాలి &period; జాతర సీన్ లో అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ అయితే నభూతో à°¨ భవిష్యత్ అనే స్థాయిలో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p>ప్రీ క్లైమాక్స్ లో రప్ప రప్పా యాక్షన్ బ్లాక్ కూడా సాలిడ్ ట్రీట్ ఇస్తుంది&period; జాతర సీన్ లో రష్మిక పై సీన్ విజిల్ కొట్టిస్తుంది&period; ఇంకా నటుడు ఫహాద్ ఫాజిల్ తన ఎంట్రీ సీన్ నుంచి పలు సన్నివేశాలు అందులో తన నటన తన వెర్సటాలిటీ చూపిస్తాయి&period; ఐటమ్ సాంగ్ లో కనిపించిన శ్రీలీల ఫుల్ సాంగ్ లో దుమ్ము లేపేసింది&period; అయితే చాలా చోట్ల పుష్ప రాజ్ డైలాగ్‌లు అర్థం కావు&period; డబ్బింగే అలా చెప్పాడా&quest; లేదంటే ఆ డైలాగ్ మాడ్యులేషనే అలా ఉందా&quest; లేదంటే పుష్పరాజ్ మ్యానరిజమే అది కాబట్టి డైలాగ్‌లు కూడా అలాగే చెప్పించారో ఏమో కానీ&period;&period; డైలాగ్‌లు అయితే చాలాచోట్ల అర్థం కావు&period;ఫహాద్ ఫాజిల్‌కి ఫస్ట్ పార్ట్‌లో సరైన ప్రాధాన్యత దగ్గలేదని కంప్లైంట్ వినిపించింది&period; నిజానికి అతని నటనకు తగ్గ స్కోప్ నిజంగానే లేదు&period; మొత్తంగా పుష్ప 2 అల్లు అర్జున్‌ అభిమానుల‌కు విజువ‌ల్ ఫీస్ట్‌గా నిలిచే క‌à°®‌ర్షియ‌ల్ యాక్ష‌న్ మూవీ<&sol;p>&NewLine;

Sam

Recent Posts