Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి చెప్పిన ఈ ఆర్ఆర్ఆర్ సీక్రెట్స్ గురించి మీకు తెలుసా..?

Admin by Admin
June 10, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిన దర్శకుడు రాజమౌళి.. ఇప్పటికే ఆయన బాహుబలి సినిమాతో అనేక రికార్డులు కొల్లగొట్టారు. మళ్లీ ఆర్ఆర్ఆర్ మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరును దేశం నలుమూలలా చాటారు. అలాంటి దర్శక ధీరుడు జక్కన్న దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్,ఎన్టీఆర్ హీరోలుగా నటించిన మూవీ ఆర్ఆర్ఆర్..ఇది థియేటర్ లోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు.

అయితే ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ చేయడానికి మాయాబజార్, బ్రేవ్ హార్ట్ సినిమాలు ప్రేరేపించాయని అన్నారు. మాయాబజార్ మూవీలో మాట్లాడే భాష మహాభారతంలోని భాష అని గతంలో వచ్చిన నాటకాలు. సినిమాలు సినిమాల్లోని పాత్రల కోసం పుస్తకభాషను ఎక్కువగా వాడటం జరిగిందని ఆయన కామెంట్లు చేశారు. డైరెక్టర్ ఏదైనా చేయగలరని నేను నమ్ముతానని రాజమౌళి అన్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ నిజమైన పాత్రలతో ఉన్న కల్పిత గాథ అని ఈ సినిమాకు మాయాబజార్ మూవీ స్ఫూర్తినిచ్చిందని రాజమౌళి వెల్లడించారు. మెల్ గిబ్సన్ బ్రేవ్ హార్ట్ ఆధారంగా ఎన్టీఆర్ కొమరం భీముడో సాంగ్ షూట్ చేశామని ఆయన తెలిపారు.

rajamouli told these secrets about rrr movie

త‌న‌కు ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ నచ్చలేదని ఆయన కామెంట్ చేశారు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనే క్లారిటీ లేకపోయినా ఈ మూవీ రికార్డులను క్రియేట్ చేయడం గ్యారెంటీ అని అభిప్రాయాలు ఉన్నాయి. రాజమౌళి డిమాండ్ చేస్తే ఏ రేంజ్ లో అయినా రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగానే ఉన్నారు. రాజమౌళి మాత్రం రెమ్యూనరేషన్ కంటే మంచి ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.

Tags: Rajamouli
Previous Post

ఆరోగ్య‌వంత‌మైన స్నాక్స్ ఇవి.. వీటిని తింటే బ‌రువు పెర‌గ‌రు.. త‌గ్గుతారు..

Next Post

పుష్ప సినిమాలో కేశవ పాత్రని మిస్ చేసుకున్న స్టార్ ఎవరంటే ?

Related Posts

వినోదం

కూతుళ్లు, కొడుకులు, మనవరాళ్లకి ప్రత్యేకమైన పేర్లు పెట్టిన ఎన్టీఆర్..!

June 10, 2025
వినోదం

అఖండ సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా? ఆ మాత్రం తెలీదా అంటూ బోయపాటిపై ట్రోల్స్!

June 10, 2025
వినోదం

ఇండస్ట్రీలోకి విలన్ గా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన 5గురు స్టార్లు.. వీరిలో ఆ ఒక్క పాయింట్ గమనించారా..?

June 10, 2025
international

క్రైమియా వంతెన పునాదుల్ని పేల్చివేసిన ఉక్రెయిన్ !!

June 10, 2025
వినోదం

గ్రాఫిక్స్ లేని రోజుల్లో ఈ పాట‌ను ఎలా చిత్రీక‌రించారో తెలుసా..?

June 10, 2025
lifestyle

చెఫ్‌లు టోపీల‌ను ఎందుకు ధరిస్తారు..? అస‌లు దీని క‌థేంటి..?

June 10, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!