హెల్త్ టిప్స్

ఆరోగ్య‌వంత‌మైన స్నాక్స్ ఇవి.. వీటిని తింటే బ‌రువు పెర‌గ‌రు.. త‌గ్గుతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా స్నాక్స్ తింటే బరువెక్కువవుతారని అందరూ భావిస్తారు&period; అయితే&comma; స్నాక్స్ లో కూడా కొన్ని ఆరోగ్యకర స్నాక్స్ వున్నాయి&period; వీటిని తింటే తేలికగా బరువుతగ్గుతారు&period; అవేమిటో పరిశీలించండి&period; ప్రతిరోజూ గుప్పెడు బాదం పప్పులు తింటే చెడు కొల్ల్లెస్టరాల్ 4&period;5 శాతం తగ్గుతుంది&period; ఇవి అధిక పీచు కలిగి తక్కువ కార్బోహైడ్రేట్లతో వుంటాయి&period; కడుపు కూడా నింపుతాయి&period; విటమిన్లు&comma; ప్రొటీన్లు&comma; తక్కువ కొవ్వు కలిగి వుంటాయి&period; జీడిపప్పు&comma; అప్రికాట్&comma; వాల్ నట్స్ వంటివి కూడా ఆరోగ్యమే&period; ఉదయం లేదా సాయంత్రం స్నాక్స్ గా తినవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి కాలంలో చల్లదనాన్నుండి తట్టుకోడానికి బరువు తగ్గించుకోడానికి అద్భుతమైన ఆహారం వెజిటబుల్ సూప్&period; సూప్ లో ఉడికించిన కూరగాయలు ప్రొటీన్లు&comma; ఇతర పోషకాలను అందిస్తాయి&period; కేరట్ లేదా టమాటా వంటివి వేస్తే మరింత కడుపు నింపుతాయి&period; తాజాగా కోసిన కూరలు లేదా పండ్లు చక్కగా కడుపు నింపటమే కాదు&comma; బరువు తగ్గించే ఆరోగ్యకర ఆహారం&period; పండ్లను కడుపు నింపేందుకు ఇష్టమైన ఆహారంగా తినవచ్చు&period; దీనికి తక్కువ కొవ్వున్న వెన్న లేదా పెరుగు లేదా ఛీజ్ వంటివి చేరిస్తే సలాడ్ మరింత రుచిగా వుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87821 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;healthy-snacks&period;jpg" alt&equals;"these are healthy snacks you can take for weight loss " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేరట్ల‌ను ముక్కలుగా చేసి వాటికి వెన్న లేదా పెరుగు వంటివి చేర్చి తింటే కడుపు నిండి హాయిగా వుంటుంది&period; బరువు తగ్గటమే కాదు కేరట్లు మీకు మంచి చర్మపు రంగు&comma; నిగనిగలాడే జుట్టు కూడా ఏర్పరుస్తాయి&period; పెరుగు నేరుగా తినేయవచ్చు లేదా కొద్దిపాటి ఉప్పు లేదా పండ్లు లేదా కూరగాయలవంటివి కలిపి తినవచ్చు&period; బెర్రీలు మరింత రుచిగా వుంటాయి&period; బరువు తేలికగా తగ్గాలంటే ఈ సహజ పదార్ధాలను స్నాక్స్ గా తీసుకుంటూ ఆరోగ్యంగా కూడా వుండవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts