వినోదం

Vijaya Shanthi : నందమూరి కుటుంబానికి, విజయశాంతి భర్తకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">Vijaya Shanthi &colon; తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటి విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు&period; ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈమె ఎన్నో ప్రశంసలను అందుకున్నారు&period; హీరోలతో సమానంగా పోటీ పడుతూ నటించడంతో విజయశాంతి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు&period; ఇదిలా ఉండగా విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ కు&comma; నందమూరి కుటుంబానికి మధ్య సంబంధం ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీనివాస్ ప్రసాద్ ఎన్టీఆర్ పెద్దల్లుడు గణేష్ రావుకు స్వయానా మేనల్లుడు కావడం విశేషం&period; ఇలా నందమూరి కుటుంబానికి బంధువైన శ్రీనివాస్ ప్రసాద్ నిర్మాతగా నందమూరి బాలకృష్ణతో కలిసి యువరత్న ఆర్ట్ స్థాపించారు&period; వీరి నిర్మాణంలో బాలకృష్ణ హీరోగా నిప్పురవ్వ అనే సినిమాను తెరకెక్కించారు&period; ఇందులో హీరోయిన్ గా నటించిన విజయశాంతికి శ్రీనివాస్ ప్రసాద్ తో పరిచయం ఏర్పడింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64367 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;vijayashanthi&period;jpg" alt&equals;"relationship between vijayashanthi husband and nandamuri family " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది&period; అయితే వీరి నిర్మాణంలో తెరకెక్కిన నిప్పురవ్వ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదు&period; ఇలా శ్రీనివాస్ ప్రసాద్ ను వివాహం చేసుకున్న తర్వాత బాలకృష్ణతో విజయశాంతి నటించిన చివరి సినిమాగా నిప్పురవ్వ నిలిచిపోయింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts